రాజకీయాలు Telangana: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇంతకాలం ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Versus KTR: 'ఏం ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నావ్..' కేటీఆర్ మాయమాటలు చెప్పిండు..! కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. సిరిసిల్లలో 20వేల డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్న కేటీఆర్ ,దత్తత నియోజకవర్గం నల్గొండలో ఎన్ని కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకొని హెలికాఫ్టర్‌లో నల్గొండకు వస్తున్నావ్ కేటీఆర్ అని నిలదీశారు. చివరి శ్వాస వరకు నల్గొండకు సేవ చేయాలనేది తన కోరిక అని చెప్పారు By Trinath 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Komatireddy: నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనే.. కోమటిరెడ్డి సంచలన ప్రకటన వేముల వీరేశంను నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రేపటి నుంచి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ రోజు కోమటిరెడ్డిని వీరేశం మర్యాదపూర్వంగా కలిసిన సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. By Nikhil 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: యుద్ధం మొదలైంది.. ట్విట్టర్ వేదికగా రచ్చ రచ్చ చేస్తున్న కేటీఆర్, రేవంత్, కోమటిరెడ్డి.. తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య విమర్శల పర్వం మొదలైంది. మీ పాలన అదీ అంటే.. మీ పాలన ఇదీ అంటూ పరస్పర పొలిటికల్ యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ గట్టిగా నడుస్తోంది. By Shiva.K 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkatreddy: మైనంపల్లి చేరికకు కోమటిరెడ్డి దూరం.. ఆయనపై ఆగ్రహంతోనేనా? పైకి దోస్తీ.. లోపల కుస్తీ.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల పరిస్థితి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట. By Shiva.K 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Politics: కోమటిరెడ్డికి షాక్ ఇచ్చిన ఉత్తమ్, రేవంత్.. నల్లగొండ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. కోమటిరెడ్డిని తీవ్రంగా విమర్శించి పార్టీ మారిన కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఉత్తమ్, రేవంత్ కలిసి పార్టీలో చేర్చుకోవడంతో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. By Nikhil 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Breaking: కోమటిరెడ్డి గ్రీన్ సిగ్నల్.. కాంగ్రెస్ లోకి వేముల వీరేశం.. By Nikhil 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Komati Reddy Venkat Reddy: కేసీఆర్‌వి అన్నీ ఉత్తమాటలే.. 24 గంటల కరెంట్ ఎక్కడ.? కేసీఆర్‌వి అన్నీగాలి మాటలే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాట వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రలో 24 గంటల విద్యుత్ అందడంలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతులకు ఇప్పుడు విద్యుత్ అందకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn