క్రైం Kidnap: వరంగల్‌లో కిలాడీ లేడీ .. బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారాలు వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడిరోడ్డుపై వధువు కిడ్నాప్.. ఊరేగింపు మధ్యలో ఎలా ఎత్తుకెళ్లారంటే? పెళ్లయ్యాక అత్తమామల ఇంటికి వెళ్తున్న ఓ నవ వధువును ఆమె మాజీ ప్రియుడు కిడ్నాప్ చేశాడు. నడిరోడ్డు మీదనే కిడ్నాప్ చేయడంతో వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వధువుని వరుడికి అప్పగించి, దుండుగులను అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు.. సొంత కొడుకునే కిడ్నాప్ చేయించి... ప్రియుడితో కలిసి ఇల్లు కట్టుకునేందుకు సొంత బిడ్డనే కిడ్నాప్ చేయించింది ఓ మహిళ. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. కొడుకుని కిడ్నాప్ చేయించి కిడ్నాపర్లమని చెప్పించి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది మహిళ. పోలీసులు అనుమానంతో విచారించగా నిజాన్ని ఒప్పుకుంది. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: గనిలో పనిచేస్తుండగా 16మంది కిడ్నాప్.. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా అనే ప్రావిన్స్‌లో గనిలో పనిచేస్తున్న 16 మంది కూలీలు కిడ్నాప్ అయ్యారు. ఆ తర్వాత సాయుధులు వాళ్లని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తెలియలేదు. By B Aravind 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నమ్మకంగా తీసుకెళ్లి బాలుడి గొం*తు కో**సిన | Ananthapur Incident | RTV నమ్మకంగా తీసుకెళ్లి బాలుడి గొం*తు కో**సిన | Ananthapur Incident | A school boy brutally gets murdered in Ananthapuram in Andhra Pradesh and this becomes viral | RTV By RTV Shorts 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నడి రోడ్డు మీదే యువతి కిడ్నాప్.. ఈడ్చుకెళ్తూ కుటుంబ సభ్యులే.. కులాంతర వివాహం చేసుకుందని ఓ యువతిని కుటుంబ సభ్యులే నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి.. యువతిని కాపాడి, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. By Kusuma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కొడుకు చేసిన పనికి తల్లి కిడ్నాప్... ! | Woman Kidnap | RTV కొడుకు చేసిన పనికి తల్లి కిడ్నాప్... ! Woman Kidnap | A woman gets kidnapped in Nizamabad District and as a part of recovering the dues the victim was taken away by the accused | RTV By RTV Shorts 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kidnap : మద్యం దుకాణం లాటరీ వచ్చిందనుకునే లోపే ...కిడ్నాప్ అయ్యాడు! ఏపీలో సోమవారం మద్యం దుకాణాల లాటరీ ముగిసింది. లాటరీ వచ్చిన ఆనందంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వ్యాపారి రంగనాథను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. By Bhavana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అమెరికా నుంచి రప్పించి.. సినిమా లెవెల్లో కిడ్నాప్ విశాఖకు చెందిన జమీనా అనే యువతికి మనోహర్ అనే ఎన్ఆర్ఐ ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడు. పక్కా ప్లాన్ తో అతడిని అమెరికా నుంచి రప్పించిన ఆ యువతి మత్తు డ్రింక్ ఇచ్చి సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీసుకుంది. అనంతరం బెదిరించి కిడ్నాప్ కూడా చేయగా.. తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. By Kusuma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn