తెలంగాణ Sajjanar: ఆడపిల్లను కిడ్నాప్ చేశారంటూ బెదిరింపు కాల్స్..జాగ్రత్త విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా స్కూల్, కాలేజీలకు వెళ్లిన మీ ఆడపిల్లలను కిడ్నాప్ చేశామంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Haryana: మరో ఘోరం.. వైద్య విద్యార్థినిపై సీనియర్ వైద్యుడి దాడి! హర్యానాలోని రోహ్తక్ లో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పై సీనియర్ వైద్యుడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.బాధితురాలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Machilipatnam: మచిలీపట్నంలో మూడు రోజుల పసి కందు అదృశ్యం! మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణ ఘటన జరిగింది. మూడు రోజుల మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ నిందితురాలిని పట్టుకుని శిశువును కన్న తల్లి వద్దకు చేర్చారు. స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం మచిలీపట్నం ఆసుపత్రిలో చేరగా ఘటన జరిగింది. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బీజేపీ కార్పొరేటర్ కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్.. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే అతడిని తామే అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. రాత్రి 8 గంటలకు శ్రవణ్‌తో సహా నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka : హెచ్డీ రేవణ్ణపై కిడ్నాప్ కేసు.. కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో నిందితులుగా ఉన్న హెచ్డీ రేవణ్ణ మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నారు. సెక్స్ టేప్ బాధితుల్లో ఒకరి కుమారుడు...తన తల్లిని కిడ్నాప్ చేశాంటూ రేవణ్ణపై కంప్లైంట్ చేశారు. మైసూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కిడ్నాప్ కేసు నమోదైంది. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nigeria: కిడ్నాపైన 300 మంది పిల్లలు విడుదల.. ఎక్కడంటే ఆఫ్రికాలోని నైజీరియాలో ఇటీవల 300 మంది విద్యార్థులు కిడ్నాప్ కాగా.. తాజాగా వారిని దుండగులు విడుదల చేశారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనలతో ఇది సాధ్యమైందని అక్కడి స్థానిక గవర్నర్ పేర్కొన్నారు. By B Aravind 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kidnap : మహిళలు, పిల్లలు సహా 200 మంది కిడ్నాప్! ఉత్తర నైజీరియాలో చిన్నారులు, మహిళలతో సహా 200 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాధితులు హింస కారణంగా పొరుగున ఉన్న చాద్‌తో సరిహద్దు సమీపంలో కలప సేకరించడానికి వెళ్లారు. ఈ సమయంలో వారందరినీ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో కలకలం.. 25 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..!! ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో కలకలం రేగింది. 25మంది వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూప పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. By Bhoomi 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Manipur: మణిపూర్‌లో మరో దారుణం వెలుగులోకి... మణిపూర్ అల్లర్లలో చోటు చేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలం అదృశ్యమైన ఇద్దరు విద్యార్ధులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురయ్యారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn