Latest News In Telugu Kerala : 'నాకు కేంద్ర మంత్రి పదవి వద్దు'.. కేరళ ఎంపీ సంచలన కామెంట్స్ కేరళలో మొదటిసారిగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సురేష్ గోపీ నిన్న కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనకి మంత్రి పదవిపై ఆశ లేదని, త్వరలోనే ఆ పదవి నుంచి వైదొలిగే అవకాశం ఉందని తాజాగా చెప్పుకొచ్చారు. ఎంపీగా ఉంటూనే కేరళలో సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Air Hostess: ప్రైవేట్ పార్ట్స్ లో కేజీ బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్! బంగారం తన ప్రైవేట్ పార్ట్స్ లో దాచి స్మగ్లింగ్ చేస్తున్న ఓ ఎయిర్ హోస్టెస్ట్ ను అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు కేజీ బంగారాన్ని రహస్య భాగాల్లో దాచుకుని తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Map: గూగుల్ మ్యాప్‌ని నమ్మి.. నట్టేట మునిగారు..! కేరళలో గూగుల్ మ్యాప్ ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్ వాసులు విహార యాత్ర కోసం అలిప్పీ వెళ్లారు. ఇటీవల భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు వరద నీటితో నిండిపోయాయి. అయితే, గూగుల్ మ్యాప్‌పై చూస్తూ వేగంగా డ్రైవ్ చేయడంతో కారు నీటి కాల్వలోకి దూసుకెళ్లింది. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bird Flue: కేరళలో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ..అప్రమత్తమైన యంత్రాంగం! జార్ఖండ్ తరువాత కేరళలోని పౌల్ట్రీఫామ్ లలో బర్డ్ ఫ్లూ నిర్దారించారు. మానర్కాడ్ లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్ లో ఏవియన్ ఫ్లూ విస్తారంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert : మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు! నైరుతీ రుతుపవనాలు.. కేరళ తీరాన్ని మే 31వ తేదీ వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆలస్యంగా కానీ నైరుతీ రుతుపవనాలు కేరళలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: వేలికి చేయాల్సిన సర్జరీ నాలుకకు చేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..? కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ డాక్టర్ చిన్నారి వేలికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశాడు. రంగంలోకి దిగిన మంత్రి వీణా జార్జ్ బాధ్యుడైన డాక్టర్ బిజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేశారు. వైద్యుడిపై పోలీసు కేసు నమోదు చేశారు. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IMD : శుభవార్త చెప్పిన ఐఎండీ.. జూన్ ఒకటినే కేరళకు వస్తున్న రుతుపవనాలు! భారత దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయిని.. మే 19 నాటికి అండమాన్ నికోబార్ దీవులతో పాటు పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. జూన్ 1 నాటికి కేరళను తాకే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది. By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections: సిరా గుర్తు తెచ్చిన చిక్కు..తొమ్మిదేళ్లు అయినా చెరగని ఇంక్ మార్క్! సాధారణంగా ఎన్నికల సమయంలో పెట్టిన ఇంకు మార్క్ కొద్దిరోజుల వరకు మాత్రమే ఉంటుంది.తర్వాత నెమ్మదిగా పోతూ ఉంటుంది. కొంత మందికి మహా అయితే.. రెండు, మూడు నెలలు టైం పట్టచ్చు.కానీ ఓ మహిళకు మాత్రం ఏకంగా 9 సంవత్సరాలు ఉంది.. ఈ కథ గురించి తెలుసుకోవాలంటే..ఈ కథనంలో చదివేయండి.. By Bhavana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu First Private Train: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ప్రారంభం... ఎప్పటి నుంచి అంటే! దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకు ప్రయాణం కొనసాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn