తెలంగాణ Raddison Blue Drug Case:మరోసారి తెరమీదకి రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు వ్యవహారం! తెలుగు సినీ నిర్మాత కేదార్ నాథ్ మరణంతో..గతంలో సంచలనం రేపిన రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. కేదార్ గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నప్పటికీ...అతని మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఉత్తరాదిన కొనసాగుతున్న అఘోరి పర్యటన.. | Lady Aghori Leaves Kedarnath | RTV By RTV 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేదార్ నాథ్ లో ప్రత్యక్షమైన లేడీ అఘోరీ.. | Lady Aghori Naga Sadhu In Kedarnath | RTV By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kedarnath: కేదార్‌నాథ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వరదల బీభత్సానికి దాదాపు 1300 యాత్రికులు చిక్కుకున్నారు. అందులో పలువురు తెలుగువాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం హెలీకాప్టర్ల సాయంతో సహాయక బృందాలు చిక్కుకున్న యాత్రికులను తరలిస్తున్నాయి. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kedarnath: కేదార్‌నాథ్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రలో విషాదం జరిగింది. గౌరీకుండ్ - చిర్బాసా మధ్యలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kedarnath Avalanche: కేదార్‌నాథ్‌లో మంచు తుఫాన్.. వరదలా జారిపడి: వీడియో వైరల్! ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్‌లోని గాంధీ సరోవర్‌పై హిమపాతం సంభవించింది. ఆదివారం ఉదయం 5 గంటలకు పర్వతం మీద నుంచి మంచు ఒక్కసారిగా కిందికి జారింది. దీంతో యాత్రికులంతా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోగా వీడియో వైరల్ అవుతుంది. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kedarnath: హెలికాప్టర్లో సాంకేతికలోపం.. తప్పిన ప్రమాదం కేదార్‌నాథ్‌లో పెనుప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలికాఫ్టర్ అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా కేదార్‌నాథ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పైలెట్ అప్రమత్తతతో సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. By V.J Reddy 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kedarnath : తెరుచుకోనున్న కేదార్నాథ్ ధామ్.. ఎప్పుడంటే ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్‌లో ఉన్న కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులను ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kedarnath: మీరు మొదటి సారి కేదార్నాథ్ వెళ్తున్నారా? అయితే ఈ మేటర్ కచ్చితంగా తెలుసుకోండి! కేదార్నాథ్ ఒక పవిత్రమైన మతపరమైన ప్రదేశం. అక్కడ నియమాలు, ఆచారాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ మతపరమైన స్థలాన్ని సందర్శించినప్పుడు.. స్థానిక సంప్రదాయాలను గౌరవించాలని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా స్థానిక సంస్కృతిని, మీ అనుభవాన్ని మెరుగుపరచుకుంటారు. By Vijaya Nimma 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn