BIG BREAKING: కవిత కొత్త పార్టీ TRSగా నామకరణం.. అయిదు కీలక హామీలు
కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా ప్రకటించారు.
కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా ప్రకటించారు.
తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో కొత్త రాజకీయ పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె జనవరి 23న దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. సీబీఐ ఆమెపై నమోదు చేసిన కేసులను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు ఇతర నిందితులపై కూడా కేసులు కొట్టివేసింది.
ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా ఆమె తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా ఆయన కవిత రాజీనామాను ఆమోదించారు. కవిత స్థానంలో అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకే తనపై కక్ష మొదలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదివారం చింతమడకలో పర్యటించారు. అక్కడ బతుకమ్మను పేర్చి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కొందరు మచ్చ తెచ్చే పనిచేశారన్నారు.
కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను శాసన మండలి కార్యాలయానికి పంపించారు.ఆమె రాజీనామా ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్నాయి. కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.