క్రైం Indepedence Day: స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్మూ, పంజాబ్ లో దాడులు..? ఢిల్లీ, పంజాబ్‌లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 15 లేదా ఒకటి రెండు రోజుల తరువాత అయినా ఈ దాడులు జరిగే అవకాశాలున్నట్లు అధికారులు, నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ నిఘా ఏర్పాటు చేశారు. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Poonch Terror Attack: పూంచ్‌లో ఉగ్రదాడి.. దాడుల వెనుక చైనా, పాకిస్తాన్ కుట్ర ఉందా? ఉగ్రవాద కార్యకలాపాలు కశ్మీర్ నుంచి పూంచ్-రాజౌరీ రీజియన్‌కు ఎందుకు మారాయి? భారత్ భద్రతా బలగాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఈ విధమైన దాడులకు పాల్పడుతుందా? పూంచ్‌లో రెండు భద్రతా వాహనాలపై ఉగ్రవాదులు కాల్పుల వెనుక అసలు కథేంటో ఆర్టికల్ లో తెలుసుకుందాం.. By Jyoshna Sappogula 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video : చిరుతతో ప్రాణాలకు తెగించి పోరాడిన ఫారెస్టు అధికారి.. కశ్మీర్‌లోని గందేర్బల్ జిల్లాలో ఫతేహ్పూర గ్రామంలో ప్రవేశించిన చిరుతపై ఓ ఫారెస్టు అధికారి ధైర్యంతో పోరాటం చేశారు. అతని చేతిని గట్టిగా నోటితో పట్టుకున్నప్పటికీ ఆయన ధైర్యం కోల్పోలేదు. మిగతా ఫారెస్టు అధికారులు ఆ చిరుతను కొట్టి బంధించారు. By B Aravind 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kashmir : కాశ్మీర్ లో 1250 పాఠశాలలో విద్యనందిస్తున్న ఆర్ ఎస్ ఎస్! కాశ్మీర్ లోయలోని 1250 పాఠశాలలో సేవా భారతి పేరుతో RSS విద్యనందిస్తుంది. ఖురాన్ ను భోదించటం,దేశ విశిష్టత పై కాశ్మీరియత్ అంటే ఏమిటి? వంటి వాటి పై అక్కడి విద్యార్థులకు భోదిస్తున్నారు. ఒకప్పుడు 180కి పరిమితిమైన పాఠశాలలో ఇప్పుడు 1250కు చేరుకుంది. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ POK:పీవోకేలో బ్రిటిష్ రాయబారి పర్యటన..తీవ్ర అభ్యంతరం ఆక్రమిత కాశ్మీర్లో బ్రిటీష్ రాయబారి పర్యటించడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిటీష్ హైకమీషనర్ జానె మారియట్ జనవరి 10న పీవోకేలో పర్యటించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snow Fall: కాశ్మీర్ ను కప్పేసిన మంచు దుప్పటి.. రోడ్స్ మూసివేత! కాశ్మీర్ లో మంచు విపరీతంగా కురుస్తోంది. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాశ్మీర్ లో మంచు రోడ్లను కప్పివేసింది. దీంతో 35 కిలోమీటర్లకు పైగా రోడ్లను మూసివేశారు. రాబోయే మూడు రోజులు ఇక్కడ పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. By KVD Varma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn