Watch Video: మాతృభాషలో రాసేందుకు తిప్పలు పడ్డ రాష్ట్ర మంత్రి.. వీడియో వైరల్
కర్ణాటకలో కన్నడ భాష రాసేందుకు ఆ రాష్ట్ర మంత్రి శివరాజ్ తంగడగి ఇబ్బందిపడ్డారు. శుభాకాంక్షలు అనే పదం కన్నడలో రాసేందుకు తిప్పలు పడ్డారు. ముందుగా ఆ పదాన్ని తప్పుగా రాశారు. చివరికి ఆయన పక్కనున్న వాళ్ల సాయంతో అక్షర దోషాలు సరిచేశారు.
/rtv/media/media_files/2025/02/06/IzviQjuJERBBr1rKLyuC.jpg)
/rtv/media/media_files/2025/02/03/ggKLo82CUrlnXwKlqlVK.jpg)
/rtv/media/media_files/2025/02/03/psFcKw6xv7x5m32dZwAA.jpg)
/rtv/media/media_files/2025/02/01/CA6ubX91F8QrJ8ZhmrqC.jpg)
/rtv/media/media_files/2025/01/22/kB9DxUJ8gN4lMbXW5MZc.jpg)
/rtv/media/media_files/2025/01/20/6Vt3V6s6Cm0jUufTYbHs.jpeg)
/rtv/media/media_files/2025/01/19/52va0igQZKpwQZSq6zWs.jpg)
/rtv/media/media_files/2024/11/25/pQZkA9XUgqYsBCvfUNaD.jpg)
/rtv/media/media_files/2025/01/04/FUhEfnhtlpwu9IEhfPbU.jpg)