గురుకుల హాస్టళ్లను సందర్శించనున్న సీఎం రేవంత్, భట్టి విక్రమార్క
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో సహా పలువురు మంత్రులు వ్యక్తిగతంగా గురుకుల హాస్టళ్లను శనివారం సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
'ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా ?'.. అల్లుఅర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్
అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి తాజాగా సీఎం రేవంత్ ఆజ్ తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అంటూ ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చట్టం ఎవరికి చుట్టం కాదు.. బన్నీ అరెస్టుపై సీఎం రేవంత్!
అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన బన్నీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇందులో తనతోపాటు ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. బండి సంజయ్, రాజాసింగ్.. బన్నీ అరెస్టును ఖండించారు.
Allu Arjun: బన్నీకి పదేళ్ల జైలు శిక్ష తప్పదా.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ!
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'పుష్ప2' సినిమా సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళా అభిమాని మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేశారు. బన్నీకి పదేళ్ల శిక్షపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
KTR: బన్నీకి మద్ధతుగా కేటీఆర్.. పోస్ట్ వైరల్!
అల్లు అర్జున్ అరెస్టును కేటీఆర్ ఖండించారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy: రైతుకు బేడీలు.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్!
ఓ రైతును బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లగచర్ల ఘటనలో ముద్దాయిగా ఉన్న అతన్ని అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.
MP Arvind: రేవంత్ హైదరాబాద్ ను నాశనం చేస్తున్నారు.. ఎంపీ అర్వింద్ ఫైర్
గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ కు లేదని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. హైడ్రాతో హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌ను నాశనం చేశారని మండిపడ్డారు. హామీలను విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు.
/rtv/media/media_files/2024/12/13/m6Ip5eik7N0gHuUWHFDq.jpg)
/rtv/media/media_files/2024/12/13/GTPAHKRh0FYRtdUMLPxX.jpg)
/rtv/media/media_files/2024/12/13/4qRs6cMxugbzCzi2gvYg.jpg)
/rtv/media/media_files/2024/12/13/ZVnSTWLwnBmhtQaSQ8z0.jpg)
/rtv/media/media_files/2024/12/13/fuLsnLv7TY2Wcr3vQLXF.jpg)
/rtv/media/media_files/2024/12/12/eykRjFsNMcuNnUzow6zl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/aravindh.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-7-7.jpg)