Society Kaleswaram Petitioner Mur*der | కేసు వేసినందుకు.. పొడిచి పొడిచి | Bhupalpally Incident | RTV By RTV 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మేడిగడ్డను కూల్చాల్సిందే.. | Kaleshwaram Project Demolition | CM Revanth Reddy | KCR | RTV By RTV 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kaleshwaram Project: ''మీకు సంబంధం లేదు'' కాళేశ్వరం బరాజ్ అవకతవకలపై కమిషన్ కీలక వ్యాఖ్యలు.. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారిస్తోంది.తుమ్మిడిహెట్టి నుంచి బరాజ్ నిర్మాణాన్ని మేడిగడ్డకు ఎందుకు తరలించారని అధికారుల్ని ప్రశ్నించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Earthquake: కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపం: భూగర్భ శాస్త్రవేత్త తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు రావడం చర్చనీయమవుతోంది. ఈ భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణమేనని భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు అన్నారు. వాటర్ స్టోరెజ్ వల్ల ఒత్తిడిలో ఇది జరగొచ్చని పేర్కొన్నారు. By B Aravind 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda Barrage: కాళేశ్వరం కీలక ఫైల్స్ మాయం.. దీని వెనక ఉంది ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక ఫైల్ మాయమవడం కలకలం రేపింది. మేడిగడ్డ బ్యారేజీకి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్సయినట్లు కమిషన్ విచారణలో అధికారులు తెలిపారు. ఈ ఫైల్స్ మిస్ అవ్వడం వెనక ఒక మాజీ మంత్రి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By V.J Reddy 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం! కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. By Bhavana 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కాళేశ్వరంలో లోపాలివే | Kaleshwaram Project | RTV కాళేశ్వరంలో లోపాలివే | Loopholes in Kaleshwaram Project are submitted to Justice P C Ghosh Commission in its construction and Maintenance | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాళేశ్వరం వ్యవహారంపై విచారణ.. హరీశ్ రావు పేరు మూడుసార్లు ప్రస్తావన కాళేశ్వరం వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం విచారణ జరిపింది. అయితే ఈ కమిషన్ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి . By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CWPRS: అన్నారం బ్యారేజ్ లో నిర్మాణంలో నాణ్యతే లేదు.. కాళేశ్వరంపై మరో షాకింగ్ రిపోర్ట్! కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్నారం బ్యారేజ్ వద్ద పరీక్షలు చేసిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) షాకింగ్ విషయలు బయటపెట్టింది. ఈ బ్యారేజ్ లోని 16 గేట్ల నిర్మాణంలో అసలు నాణ్యతే పాటించలేదని బయటపెట్టింది. By Nikhil 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn