ఆంధ్రప్రదేశ్ నాటు తుపాకీ పేలి..నాలుగేళ్ల చిన్నారి మృతి! By Bhavana 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కాకినాడలో లిక్కర్ వాహనం బోల్తా.. అందినకాడికి ఎత్తుకెళ్లిన మందుబాబులు!! కాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర లిక్కర్ లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లు అన్నీ కిందపడ్డాయి. ఇంకేముంది ఇలాంటి మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుంటారా.. స్థానికులంతా ఎగబడ్డారు. సందట్లో సడేమియాలా దొరికిన వాళ్లకు దొరికినట్లు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఇక ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్ కు చేరుకున్నారు. వెంటనే అక్కడున్న క్రౌడ్ ని క్లియర్ చేశారు. స్థానికులు మద్యం బాటిళ్లను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి వరద ఉధృతిలో Rtv బృందం సాహసం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పరిధిలోని గొల్లప్రోలు గ్రామంలో Rtv టీమ్ సాహసం చేసింది. భారీగా వస్తున్న వరదను సైతం లెక్క చేయకుండా నది ప్రవాహంలోకి దిగి రైతుల, గ్రామస్తుల కష్టాలను తెలుసుకుంది. తమకు ప్రభుత్వం సహకారం అందించాలని రైతులు Rtv ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. By Karthik 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn