క్రైం భర్త దుబాయ్‌లో సంపాదిస్తే.. భార్య ప్రియుడికి ఖర్చు పెట్టింది.. పాపం చివరకి కట్టుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ భర్త కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. అతడు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం మృతుడి భార్యతో పాటుగా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. By Krishna 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Subbayya Gari Hotel: సుబ్బయ్య.. ఇంత గబ్బు ఏందయ్యా? ఎలా తింటున్నార్రా బాబు! సుబ్బయ్య గారి హోటల్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్లో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విజువల్స్ బయటపడ్డాయి. ఆ హోటల్లో పరిశుభ్రత లేదని అధికారులు తెలిపారు. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society లేఖ రాసింది తండ్రి కాదా ? | Shocking Facts Revealed In Kakinada Father And Sons Incident | RTV By RTV 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SON killed mother : ఉద్యోగం చేయాలని మందలించిన తల్లి... కొట్టి చంపిన కొడుకు కాకినాడ జిల్లా ఎస్ అచ్యుతాపురంలో ఓ కొడుకు తల్లిని చంపేశాడు. ఉద్యోగం చేయాలని మందలించడమే ఆ తల్లి తప్పయింది. క్షణికావేశంలో తల్లిని నుదుటిపై గుద్దడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Chidrens murder: స్కూల్ ఫీజుల భారంతోనే పిల్లల హత్య.. సూసైడ్ నోట్లో భయంకర విషయాలు! కాకినాడ పిల్లల మర్డర్ ఘటనలో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 'అధిక ఫీజులతో ఆందోళన. పెద్దస్కూల్ నుంచి చిన్న స్కూల్లోకి మార్చేశా. వారిస్థాయి తగ్గించేశా. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా?' అని తండ్రి కిషోర్ సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇద్దరు పిల్లలను చంపిన ఆ తండ్రి ఎలాంటి వాడంటే.. షాకింగ్ విషయాలు చెబుతున్న బంధువులు! కాకినాడలో ఇద్దరు పిల్లలను తండ్రి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ లక్షలు కట్టి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలనో లేదో అని చంద్రశేఖర్ ఇలా చేసి ఉంటాడని బంధువులు అంటున్నారు. పిల్లలు చదవడం లేదని చంపే అంతా కర్కశుడు కాదట. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kakinada: పిల్లలను చంపిన తండ్రి కేసు.. వెలుగులోకి వచ్చిన మరికొన్ని విషయాలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు చదవలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని చంద్రశేఖర్ చంపినట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలు కూడా చదువులో వెనుక ఉన్నందుకే హత్య చేసినట్లు చంద్రశేఖర్ సూసైడ్ లేఖ రాశాడు. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి కాకినాడలో ఉంటున్న చంద్రశేఖర్ కన్న పిల్లలను దారుణంగా చంపేశాడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని పిల్లలను కట్టేసి బకెట్ నీటిలో ముంచి చంపేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లేఖ రాయడంతో ఈ విషయం బయటపడింది. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : ఎక్సైజ్ పోలీసుల అత్యుత్సాహం యువకుడు మృతి... కాకినాడ జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ఒక యువకుడి నిండు ప్రాణం తీయగా,మరో యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మద్యం ఉందన్న అనుమానంతో ఎక్సైజ్ పోలీసులు బైక్‌ను వెంబడించగా ఎదురుగా వస్తున్నలారీ ఢీకొని ఓ విద్యార్థి చనిపోగా, మరోకరు గాయపడ్డారు. By Madhukar Vydhyula 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn