ఆంధ్రప్రదేశ్ AP: కాకినాడలో మత్తు పదార్థాలు స్వాధీనం.. బిహార్ నుంచి.. కాకినాడలో అక్రమంగా విక్రయిస్తున్న మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి తెచ్చిన మత్తు మాత్రలు, గంజాయి, దగ్గుమందును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. కాకినాడకు చెందిన ఇద్దరు గుట్టుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆసుపత్రిలో కూలిన పైకప్పు.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..! కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పైకప్పు కూలింది. దీంతో రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాత భవనం కావడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల పైకప్పు పెచ్చు ఊడిపడిందన్నారు ఆసుపత్రి సూపరిండెంట్ స్వప్న. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కల్పనా సెంటరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు బైక్ను ఢీకొట్టి బొల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి సీరియస్గా ఉంది. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: కాకినాడలో ఘోర రోడ్డుప్రమాదం..ముగ్గురు మృతి! కాకినాడ కల్పనా సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వైఎస్సాఆర్ ఫ్లైఓవర్ నుంచి కల్పనా సెంటర్ మీదుగా వస్తున్న కారు..బైక్ ను అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఇద్దరు మృతి చెందగా...ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakinada: మైనర్ బాలికపై దాడి... పోక్సో కేసు నమోదు..! కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన ఓ బాలిక స్కూలునుండి ఇంటికి వస్తుండగా.. అదే గ్రామనికి చెందిన పినపోతు సత్తిబాబు(నల్లోడు) అనే యువకుడు బాలికని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు.దీంతో భయపడిన బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి కాపాడారు. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య.! కాకినాడ జిల్లా తునిలో జేజే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. జేజే ఆసుపత్రిలో అందించే సేవల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నదే తన కోరిక అన్నారు. By Jyoshna Sappogula 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అర్ధరాత్రి దొంగలు హల్చల్.. వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు.. కాకినాడ జిల్లా తుని పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. మసీదు సెంటర్ దగ్గర ఉన్న వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు యువకుల ముఠా యత్నించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. By Jyoshna Sappogula 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పిఠాపురంలో మూడో రోజు పవన్ పర్యటన..షెడ్యూల్ ఇదే..! కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన మూడోరోజు కొనసాగుతుంది. సొంత నియోజకవర్గంలోని సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. కాసేపట్లో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో నిరాశ్రయులైన బాధితులను కలవనున్నారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు..! కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn