Road accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం వడిసలేరు వద్ద కారు, ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు.
BREAKING: కాకినాడలో విషాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్లోనే!
కాకినాడ జిల్లా తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులు మృతి చెందినట్లు గుర్తించారు.
AP Crime: స్టూడెంట్‌తో కంప్యూటర్ టీచర్ రాసలీలలు.. ఇంట్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!
ఏపీ కాకినాడలో ఘోరం జరిగింది. రామారావుపేట కాలేజీలో కంప్యూటర్ టీచర్‌గా పనిచేస్తున్న వివాహిత.. స్టూడెంట్ మణికంఠతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె భర్త లక్ష్మణ్ పక్కా సమాచారంతో వారు ఇంట్లో సన్నిహితంగా ఉండగా పోలీసులతో కలిసి పట్టుకుని చితకబాదాడు.
AP Crime : ప్రియుడు మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య..సర్జికల్ బ్లేడు తో గుండెల్లో పొడిచి పొడిచి...
కాకినాడ జిల్లా పిఠాపురం చేబ్రోలు బైపాస్ రోడ్ లో 2నెలలు క్రితం గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతుడు అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన తంగేళ్ళ లోవరాజు గా గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు.
Sri Reddy : కాకినాడలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు!
నటి శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ప్రతిపక్షంలో ఉండగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేశారంటూ శ్రీరెడ్డిపై టీడీపీ మహిళ నేతలు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు.
Robbery InTemple : అమ్మవారి తాళిబొట్టు తెంచేసి..కాకినాడలో కలకలం..!
ఈ మధ్య కాలంలో గుడి బడి అని తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ సమీపంలోని సముద్ర తీర ప్రాంతమైన పి. అగ్రహార గ్రామ అమ్మవారి మెడలో మంగళ సూత్రాలు, తలపై కిరీటాన్ని సైతం దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
/rtv/media/media_files/2025/07/11/kakinada-2025-07-11-13-33-47.jpg)
/rtv/media/media_files/2025/06/02/Dq4KEhRt3HO80OdxiSPj.jpeg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
/rtv/media/media_files/2025/05/13/sai7XcohgodPlS3eYsZX.jpg)
/rtv/media/media_files/2025/05/04/MH3qIJXNOUg0GuTutsB5.jpg)
/rtv/media/media_files/2025/04/28/ANAo5sjUzBJiEWLkeOjB.jpg)
/rtv/media/media_files/2025/04/22/XJF7CO3TbHVGqxXi3r15.jpg)