ఆంధ్రప్రదేశ్ AP Sankranthi Special Trains: సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి శుభవార్త... మరో మూడు స్పెషల్ ట్రైన్లు! దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి మరో మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్. నాందేడ్ నుంచి కాకినాడ టౌన్ కి మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటి చేసేది ఇక్కడ నుంచే..! కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని జనసేనానినిపై కార్యకర్తల తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. తాజాగా కాకినాడలో ఉన్నా 48 డివిజన్ల జనసేన క్యాడర్‌తో సమావేశం అయ్యారు పవన్. మూడు రోజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలతో పవన్ విడివిడిగా సమావేశమయ్యారు. By Trinath 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP JOBS : ఏపీ వైద్యారోగ్య శాఖలో 76 ఉద్యోగాలు.. టెన్త్ ఉంటే చాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 76 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024 : ఎన్నికలకు సిద్ధం అవుతున్న టీడీపీ.. తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు వీరే? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్లు వీరే అంటూ ఒక లిస్ట్ బయటకు వచ్చింది. జనసేనతో పొత్తులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఆపార్టీ అభ్యర్ధులను ఇన్ ఛార్జ్ లుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాలుక కట్ చేస్తా..లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.! లోకేష్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. లేని ఆరోపణలు చేస్తే నాలుక కట్ చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని విమర్శించేందుకు నీ స్థాయి సరిపోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉప్పాడ సముద్రతీరంలో మత్స్యకారుడు గల్లంతు.. అధికారుల గాలింపు చర్యలు.. కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఉప్పాడ గ్రామం నాయకర్ కాలనీకి చెందిన మత్స్యకారుడు వంకా కృష్ణారావుగా గుర్తించారు. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram: కీచకుడిగా మారిన టీచర్... బుద్ధి చెప్పిన పేరెంట్స్ కాకినాడ పిఠాపురంలో ఓ కీచక టీచర్‌కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. బాలికలను లైంగికంగా వేధించాడని ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వచ్చాయి. సోషల్ టీచర్ దుర్గారావు రెండు నెలలుగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విషయం బయటకు రావడంతో తల్లిదండ్రులందర అందరూ కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. By Vijaya Nimma 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Heavy rain: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. కాకినాడలో పిడుగు పాటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజనగరం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, తుని ప్రాంతాల్లో వర్షం కురిసింది. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ kakinada: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపించని బంద్ ప్రభావం టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బంద్‌కు జనసేన మద్దతు తెలిపింది. ఉమ్మడి జిల్లాలో బంద్ ప్రభావం కనిపించటం లేదు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యాసంస్థలు మాత్రమే స్వచ్ఛందంగా మూసివేశారు. By Vijaya Nimma 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn