సినిమా Unstoppable: ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన బాలయ్య.. మళ్ళీ అదే తప్పు చేస్తూ? అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంపై చర్చ మొదలైంది. తాజా ఎపిసోడ్ లో బాబీ పని చేసిన హీరోలందరి గురించి బాలయ్య అడిగాడు. కానీ ఎన్టీఆర్ పేరు గానీ, జై లవకుశ సినిమా గురించి కానీ ఎక్కడా ప్రస్థావించలేదు. దీంతో ఫ్యాన్స్ బాలయ్యపై ఫైర్ అవుతున్నారు. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ అరుదైన ఘనతసాధించింది. సెప్టెంబర్ 27 విడుదలైన ఈ చిత్రం ఏపీలోని ఆరు థియేటర్స్ లో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. By Anil Kumar 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR : ఫ్యామిలీతో లండన్ లో చిల్ అవుతున్న తారక్.. వీడియో వైరల్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ హైడ్ పార్క్‌లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది . By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా తారక్, చరణ్ ను కలిపిన థమన్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, వైరల్ అవుతున్న పిక్ సంగీత దర్శకుడు థమన్ తాజాగా తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి దిగిన ఒక ఫోటోను పంచుకున్నారు. దానికి..'దోప్ మూమెంట్.. వాట్ ఫన్. బ్రదర్స్ లవ్' అని క్యాప్షన్ పెట్టాడు. చరణ్, తారక్ లను చాలా రోజులకు ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR: ఎన్టీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అభిమాని తల్లి ఆవేదన, వీడియో వైరల్ 'దేవర' రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్.. క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానితో వీడియో కాల్ లో మాటాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తారక్, అతని ట్రీట్మెంట్ కు సాయం చేస్తానని మాటిచ్చారు. కానీఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం అందలేదని అభిమాని తల్లి మీడియాతో చెప్పారు. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Junior NTR : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తాజా ప్రెస్ మీట్లో వెల్లడించారు.ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఎలాగైనా తారక్ ను ఒప్పించి ఈ ఈవెంట్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బావా..నేనున్నా.. బన్నీకి సపోర్ట్ గా NTR! NTR | RTV బావా..నేనున్నా.. బన్నీకి సపోర్ట్ గా NTR! NTR | Actor and Tollywood Hero Junior NTR supports Another Hero Allu Arjun in view of latest Circumstances | RTV By RTV Shorts 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ సపోర్ట్.. బన్నీతో ఫోన్ లో మాట్లాడిన తారక్ అల్లు అర్జున్ అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ తన సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్లో భాగంగా ముంబైలో ఉన్న తారక్.. అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్.. అరెస్టు పరిణామాలపై విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. By Anil Kumar 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అన్ స్టాపబుల్ లో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన.. బాలయ్య, చంద్రబాబు మధ్య హాట్ డిస్కషన్? 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినట్లు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ టైంలో తారక్ స్పందించకపోవడం, పొలిటికల్ ఎంట్రీ గురించి ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచిందట. వీటికి చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. By Anil Kumar 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn