రాజకీయాలు TS: చట్నీలో పడిన ఎలుక కోసం వెళ్లిన పిల్లి.. బీఆర్ఎస్ నేత సెటైరికల్ ట్వీట్..! హైదరాబాద్ KPHBలోని జేఎన్టీయూ క్యాంపస్‌లోని కిచన్ లోకి ఓ పిల్లి పెరుగు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఈ వీడియోను ఉద్దేశిస్తూ ఇటీవల సుల్తాన్పూర్ జేఎన్టీయూలో చట్నీలో ఉన్న ఎలుక కోసం నేడు ఈ పిల్లి వెళ్లిందని సెటైర్లు వేశారు. By Jyoshna Sappogula 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CEO : పల్నాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయికి వెళ్లి సీఈఓ పరిశీలన ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు పల్నాడు ప్రాంతంలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రానలు సైతం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. By Nikhil 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP EAPCET : ఏపీ ఈఏపీసెట్ వాయిదా! ఏపీలో ఈఏపీ సెట్ పరీక్ష వాయిదా పడింది. మే 13 నుంచి మొదలు కావాల్సి ఉన్న ఈ సెట్ పరీక్షలను అధికారులు ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. మే 13న పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈఏపీసెట్ ను మే 16 న నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు By Bhavana 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO Chairman Somanath : 300ఏళ్ళు బతికే రోజు దగ్గరల్లోనే ఉంది..ఇస్రో ఛైర్మన్ హైదరాబాద్ జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్ గా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి 200-300 ఏళ్లు బతికే రోజులు రానున్న రోజుల్లో వస్తాయని చెప్పారు. చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా ఇది సాధ్యం అవుతుందన్నారు. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JNTUH: ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూ అదిరిపోయే శుభవార్త.. కీలక ఉత్తర్వులు జారీ! జేఎన్ టీయూ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 విద్యా సంవత్సరంలో డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు 23, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ వాళ్లకు 30 గ్రేస్ మార్కులు కలపబోతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JNTU: ఇక ఐదేళ్లలోనే బీటెక్, ఎంటెక్.. జేఎన్టీయూ కీలక నిర్ణయం..!! ఇంటర్ పూర్తి చేయగానే..ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ కోర్సు పేరిట JNTUవచ్చేఏడాది నుంచి ఓ కొత్త ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈకోర్సులో చేరిన విద్యార్థులు 5ఏళ్ల వ్యవధిలో బీటెక్, ఎంఎస్ పూర్తి చేయవచ్చు. అది కూడా అమెరికాలో పట్టా పొందవచ్చు. By Bhoomi 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn