బిజినెస్ Jio Recharge Plans: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్స్ చూస్తే వేరే నెట్వర్క్ జోలికే వెళ్లరు మావా! జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.349 ప్లాన్‌లో 28రోజుల వ్యాలిడిటీ, డైలీ 2జీబీ డేటా, 5జీ అన్లిమిటెడ్ డేటా అండ్ కాల్స్ పొందొచ్చు. రూ.749ప్లాన్‌లో 72 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 2జీబీ 5జీ అన్లిమిటెడ్ డేటా వస్తుంది. By Seetha Ram 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio: జియో యూజర్లకు బిగ్ షాక్.. ఆ ప్లాన్లలో మార్పులు ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. రోజువారీ డేటా పరిమితి అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని కుదించింది. రూ.19 ప్లాన్ గడువును ఒకరోజుకి, రూ.29 ప్లాన్‌ను రెండ్రోజులకు పరిమతం చేసింది. By B Aravind 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Reliance AGM: చివరి 5 AGMలలో ముఖేష్ అంబానీ చేసిన కీలక ప్రకటనలివే.. మరి ఈసారి? రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ ఏజీఏం(AGM)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 5ఏళ్లుగా ప్రతి ఏజీఎంలోనూ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ఈసారి 5జీ పరంగా అంబానీ ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లోకి 5జీ సేవలు వెళ్లాలని రిలయన్స్ జియో టార్గెట్‌గా పెట్టుకున్నట్టు సమాచారం. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Reliance AGM 2023: జియో 5G, జియో ఎయిర్‌ఫైబర్, జియో స్మార్ట్‌ఫోన్.. అంబానీ ఏం చెప్పబోతున్నారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ 'RIL AGM 2023' ఎల్లుండు(ఆగస్టు 28) జరగనుంది. ఈ సారి ఈవెంట్లో '5G' చుట్టూనే అంబానీ ప్రసంగం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. 5జీకి సంబంధించి కొత్త ప్లాన్లను, జియో ఎయిర్‌ఫైబర్ గురించి అంబానీ కీలక ప్రకటన చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అటు జీయో 5జీ స్మార్ట్ ఫోన్ గురించి కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn