బిజినెస్ జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ నుంచి నింగిలోకి ఫస్ట్ టెస్ట్ రాకెట్ జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అంతరిక్ష కంపెనీ గురువారం తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌లో న్యూ గ్లెన్ రాకెట్‌ను ప్రారంభించింది. ఫ్లోరిడాలో ఈ రాకెట్‌ను లాంచ్ చేసింది. భూమికి వేల మైళ్ల కక్ష్యలో ఉండేలా ప్రోటోటైప్ ఉపగ్రహాన్ని ఇది మోసుకెళ్లింది. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జోఫ్ బెజోస్(60) తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను(54) క్రిస్మస్ రోజున వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో కొలరాడోలోని ఆస్పెన్‌లో డిసెంబర్ 25న జరగనుంది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కిందకు జారిపోతున్నాడా? ఎలోన్ మస్క్ గురించి వినని వారుండరు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా.. టెస్లా కంపెనీ అధినేతగా అందరికీ తెలిసినవాడే. ఇప్పుడు ఈయన సంపద కరిగిపోతోంది. ఒక్క రోజునే మస్క్ సంపద 18 బిలియన్ డాలర్లకు పైగా తగ్గి 200 బిలియన్ డాలర్లకంటే తక్కువకు అతని మొత్తం సంపద కరిగిపోయింది. By KVD Varma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn