JEE మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
బీహార్‌లోని గయ జిల్లాలో పఠ్వాఠోలీ అనే గ్రామం నుంచి ఏకంగా 40 మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణణ సాధించారు. వీళ్లలో 28 మంది వృక్ష సంస్థాన్ కోచింగ్ సెంటర్ నుంచి శిక్షణ పొందిన వారు కావడం గమనార్హం.
కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని AISF ఆరోపించింది. కార్పొరేట్ సంస్థలకు హీరో అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా వ్యవహరిస్తుండటంతో వీరిపై కేసు నమోదు చేయాలని AISF డిమాండ్ చేస్తోంది.
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఏప్రిల్ 19న ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఏప్రిల్ 17న విడుదల చేస్తామని ప్రకటించగా అది కుదరలేదు. ఏప్రిల్ 18న ఫైనల్ కీ ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
జేఈఈ మెయన్ సెషన్ 2 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. కీ విడుదలైన అనంతరం విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము రాసిన క్వశ్చన్ పేపర్‌కి.. రెస్పాన్స్ షీట్‌కి సంబంధమే లేదని చెబుతున్నారు. దీనిపై ఇంకా ఎన్టీఏ స్పందించలేదు.
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఓ విడుదల చేసింది. అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.
దేశంలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ - 2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.
జేఈఈ మెయిన్‌లో ర్యాంకింగ్‌లో ఇద్దరు విద్యార్థులకు ఒకే స్కోర్ వస్తే ర్యాంకు ఇవ్వడానికి తొమ్మిది ఉండే కొలమానంలో జాతీయ పరీక్షల సంస్థ కీలక మార్పులు చేసింది. ఇద్దరికి ఒకే మార్కులు వస్తే.. వయస్సు, హాల్ టికెట్‌ను కొలమానాలను తీసేస్తు ఏడింటికి కుదించింది.