ఇంటర్నేషనల్ Musk-Vance: మస్క్-వాన్స్ కి పొసగడం లేదా..నిజమేంటంటే! అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మాట్లాడినట్లు ఓ ఆడియో వైరల్ అవుతుంది.అందులో మస్క్ అమెరికా వ్యక్తి కాదని, ప్రభుత్వం విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడని వాన్స్ అన్నట్లు ఉంది. కానీ అది ఏఐ సృష్టించిన ఆడియో అని వాన్స్ దానిని కొట్టిపారేశారు. By Bhavana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ JD Vance: అమెరికా పౌరసత్వంపై జేడీ వాన్స్ సంచలన కామెంట్స్ గ్రీన్ కార్డు ఉన్నవరందరూ అమెరికాలో శాస్వత నివాసులు కాదని ఆ దేశ ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అమెరికా పౌరసత్వం అనేది దేశ భద్రతకు సంబంధించిందని చెప్పారు. ఇమిగ్రేషన్ రూల్స్ పాటించకపోతే వెంటనే వారిని అమెరికా నుంచి పంపిస్తామని మీడియాతో చెప్పారు ఆయన. By K Mohan 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Watch Video: పోట్లాడుకున్న ట్రంప్, జెలెన్స్కీ, జేడీ వాన్స్.. వీడియో వైరల్ అమెరికా, ఉక్రెయిన్ మధ్య వైరం కొనసాగుతున్న వేళ.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ట్రంప్, జెలెన్స్కీ, జేడీ వాన్స్ ఒకరిపై ఒకరు పోట్లాడుకునేలా ఈ వీడియోను ఎడిట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆంధ్ర అల్లుడు అమెరికా కి ఉపాధ్యక్షుడు...! |usha chilukuri | JD Vance | US | vice president | RTV By RTV 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Usha Chilukuri: నా ప్రతి విజయంలోనూ ఆమె పాత్ర ఉంది.. తెలుగమ్మాయి ఉషాపై జేడీ వాన్స్ పొగడ్తలు! అమెరికా రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఆయన సతీమణి, తెలుగు అమ్మాయి ఉషా చిలుకూరిపై ప్రశంసలు కురిపించారు. తన ప్రతి విజయంలోనూ ఉషా పాత్ర కీలకమైనదన్నారు. తన భార్య హిందూ ధర్మం తనకెంతో మార్గదర్శకత్వం చేసిందని చెప్పారు. By srinivas 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా నుంచి బ్రిటన్ వరకు.. ఎక్కడ చూసినా లీడర్లు మనోళ్లే! భారతీయ మూలాలున్న వారిలో చాలామంది ఇతర దేశాల్లోని రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లోనూ ఇండియన్ సంతతి లీడర్లు పోటీలో ఉన్నారు. ఆ లీడర్ల వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Usha Chilukuri Vance: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో రిపబ్లికన్ సెనేట్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. దీంతో జేడీ వాన్స్ సతీమణి, భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరీ పేరు మారుమోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఆమె గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn