Latest News In Telugu Lok Sabha Elections: నెహ్రూ, ఇందిరా గాంధీ రికార్డులు మోదీ బ్రేక్ చేస్తారా ? ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సంస్థలు కూడా ఎన్డీయే కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని వెల్లడించాయి. ఒకవేళ ఎన్డీయే కూటమి గెలిస్తే మూడోసారి ప్రధానిగా కాబోయే మోదీ.. నెహ్రు, ఇందిరాగాంధీ రికార్డులను బ్రేక్ చేస్తారా అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jawaharlal Nehru : భారత తొలి ప్రధాని.. నెహ్రూ వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ! మెడలో పూలమాల వేస్తే ఊరు నుంచి వేలి వేసిన కథ విన్నారా? అది కూడా భారత తొలి ప్రధాని మెడలో! వింటుంటే విడ్డూరంగా ఉందా? పండిట్ నెహ్రూ గిరిజన భార్య గురించి మీకు తెలుసా? నెహ్రూకు దండ వేసిన కారణంగా ఇంటిని, ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఆ గిరిజన మహిళ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం! By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu General Elections 2024 : నెహ్రూ, ఇందిరా గాంధీల సరసన మోదీ నిలుస్తారా.. ఆ రికార్డు సమం చేస్తారా? మోదీ మరోసారి యూపీలోని వారణాసి నుంచి పోటి చేయనున్నారు. ఈసారి మోదీ విజయం సాధిస్తే నెహ్రూ, ఇందిరా గెలుపు రికార్డును సమం చేస్తారు. గతంలో యూపీ నుంచి నెహ్రూ, ఇందిరా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ ఇద్దరు ప్రధానులు మాత్రమే యూపీ నుంచి ఇప్పటివరకు మూడు సార్లు గెలిచారు. By Trinath 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేటి బాలలే రేపటి పౌరులు అని గుర్తు చేసే చిల్డ్రన్స్ డే. నవంబర్ 14 వచ్చిందంటే చాలు పిల్లలు అందరూ ఎగిరి గంతేస్తారు. ఈ రోజు తమదే అంటూ ఆనందంలో మునిగిపోతారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని బలంగా నమ్మిన చాచా నెహ్రూ పుట్టిన రోజున ఈరోజు. By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Hindi Diwas: ప్రతిఏడాది సెప్టెంబర్ 14న హిందీ దివస్ ఎందుకు జరుపుకుంటారు..దానివెనకున్న కథ ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏడాది సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ రోజున హిందీ దివస్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దాని వెనుక ఉన్న కథ ఏమిటి? అలాగే హిందీ ఇంకా జాతీయ భాషగా ఎందుకు మారలేదు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నెహ్రూ మెమోరియల్ పేరు మార్చడంపై తొలిసారి స్పందించిన రాహుల్..ఏమన్నారంటే..!! నెహ్రూ మెమోరియల్ పేరును పీఎం మ్యూజియం అండ్ లైబ్రరీగా ప్రభుత్వం మార్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీకి కాంగ్రెస్ ముచ్చెమటలు పట్టించింది. గతంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధి తొలిసారిగా స్పందించారు. నెహ్రూ పేరు మార్చినంత మాత్రాన ఆయన చేసిన పనులు ప్రజల మనస్సుల్లోనుంచి తొలగించలేరన్నారు. పనుల్లో ఆయన తర్వాతే ఎవరైనా అంటూ ప్రధానిమోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn