క్రైం army jawan: జగిత్యాలలో విషాదం..బావిలో దూకి సైనికుడు ఆత్మహత్య రిటైర్డ్ ఆర్మీ జవాన్ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. హఠాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోయి చివరకు తన వ్యవసాయ బావిలోనే శవమై తేలాడు. By Vijaya Nimma 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Deepthi Case: అక్కను చంపిన చెల్లి.. దీప్తి కేసును తేల్చిన పోలీసులు జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన దీప్తి కేసులో మిస్టరీ వీడింది. దీప్తిని నలుగురు కలిసి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. By Vijaya Nimma 02 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn