తెలంగాణ A War Of Love: అది కథ కాదు..నా నిజజీవితం...తన సినిమాపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కథ కాదని తన నిజజీవితాన్ని ఆవిష్కరిస్తున్నామని అన్నారు. డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఒక ఫొటో చూసి కనెక్ట్ అయ్యానని చెప్పారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ jagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్లో కాంగ్రెస్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అని సినిమా పేరు ఫిక్స్ అయ్యింది. స్వయంగా జగ్గారెడ్డే ఆ మూవీ పోస్టర్, అప్డేట్స్ చెప్పారు. వచ్చే ఉగాదిలోగా సినిమా లిరీజ్ అవుతుందని అన్నారు. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Anjan Kumar Yadav : కేంద్రమంత్రి కాకుండా అడ్డుపడ్డది వాళ్లే..కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కకుండా చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jaggareddy రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పిన జగ్గారెడ్డి! రాహుల్ గాంధీ కులం, మతంపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని.. వాళ్లది హిందూ మతమని తెలిపారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు. By Krishna 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కలెక్టర్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు By RTV Shorts 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggareddy: ఎంపీ అడగ్గానే బంగారు గొలుసు తీసిచ్చిన జగ్గారెడ్డి.! ఎంపీ అనిల్ అడగ్గానే మెడలోంచి బంగారు గొలుసు తీసిచ్చాడు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. గాంధీ భవన్లో జగ్గారెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చిన అనిల్..మీ ఆశీర్వాదంతో పాటు బంగారు గొలుసు ఇస్తే సంతోషిస్తానన్నాడు. వెంటనే జగ్గారెడ్డి తన బంగారు గొలుసును తీసి అనిల్ మెడలో వేశాడు. By Jyoshna Sappogula 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jaggareddy: జగ్గారెడ్డి పంచాంగం.. రేవంత్ కు 100 మార్కులు.. అవమానం 2, రాజ్యపూజ్యం 18 రేవంత్ రెడ్డి పాలనకు తాను 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు. By Nikhil 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy: కేసీఆర్ ఇంట్లో మూడు పదవులు.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తన కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నానని మల్లారెడ్డి అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి రేవంత్‌కు భజన చేస్తున్నారన్నారు By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggareddy: మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..అప్పుడు కాళ్లు మొక్కి..ఇప్పుడు విమర్శలా? మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు. By Bhoomi 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn