రాజకీయాలు Jaggareddy: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సంగారెడ్డి ప్రజలను ఓట్లు అడిగానని పరోక్షంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసు అని అన్నారు. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagga Reddy: ఓటమి గుణపాఠం నేర్పింది.. జగ్గారెడ్డి ఎమోషనల్! ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి స్పందించారు. ఓటమి తనకు గుణపాఠం నేర్పిందని అన్నారు. తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సంగారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కోసం పని చేస్తానని అన్నారు. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారు, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడు : హరీష్‌రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటున్నారని కానీ ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. జానారెడ్డి పోటీ చేయకున్న సీఎం అవుతా అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. By B Aravind 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: జగ్గారెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తా: చింతా ప్రభాకర్ సంచలన ఇంటర్వ్యూ రానున్న ఎన్నికల్లో సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా తాను విజయం సాధించడం ఖాయమని చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి పాత విషయాలనే కొత్తగా చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరం అవుతాయన్నారు. By Nikhil 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jaggareddy Interview: వచ్చేది మా ప్రభుత్వమే.. జగ్గారెడ్డి చెప్పిన లెక్కలివే! రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లను గెలుచుకుంటుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 సీట్లను గెలుస్తామన్నారు. ఈ రోజు ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Congress Politics: అలా చేస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా: హైకమాండ్ కు జగ్గారెడ్డి ఫోన్ కాంగ్రెస్ లో పటాన్ చెరు టికెట్ అంశం సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి మధ్య ఆధిపత్య పోరుగా మారింది. నీలం మధును మార్చి కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇవ్వాలని దామోదర పట్టుబడుతుంటే.. అలా చేస్తే ఊరుకునేదే లేదంటూ జగ్గారెడ్డి ఈ రోజు హైకమాండ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. By Nikhil 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jaggareddy: ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలం ఓపిగ్గా ఉన్నానని.. ఇకపై ఓపిక పట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోసారి తనపై తప్పుడు ప్రచారం చేస్తే తన అనుచరులకు అప్పగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Karthik 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు టీడీపీ భ్రష్టు పట్టించింది..ఇదేం శాడిజం అంటూ జగ్గారెడ్డి ఫైర్! తన రాజకీయ ప్రయాణం రాహుల్‌గాంధీతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోషల్‌మీడియా వాడడంలో టీడీపీ దిట్ట అని.. ఆ కల్చర్ కాంగ్రెస్‌ని భ్రష్టు పట్టించిందన్నారు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మంత్రులను, సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు జగ్గారెడ్డి. By Trinath 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn