AP Politics: పొదిలిలో ఉద్రిక్తత.. జగన్ పర్యటనను అడ్డుకున్న మహిళలు
ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ కు వ్యతిరేకంగా కొందరు మహిళలు ఆందోళన చేయగా.. వారిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో రాళ్ల దాడి చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి.
Maoist party : ఆరునెలలు కాల్పుల విరమణ...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
మావోయిస్టుల పై కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్ వస్తున్న వేళ సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరునెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేశారు.
AP Liquor Scam: టార్గెట్ జగన్.. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో బిగ్ ట్విస్ట్!
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు మాజీ సీఎం జగన్ సహాయం చేస్తున్నట్లు సిట్ అధికారులను అనుమానిస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ నోటరీని బెంగళూరులో తయారు చేయించారు. ఆ సమయంలో జగన్ కూడా బెంగళూరులో ఉండడంతో అధికారులకు అనుమానం వ్యక్తం అవుతోంది.
AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
AP News: జగన్ మానసిక స్థితిపై అనుమానంగా ఉంది.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!
జగన్‌పై హోంమంత్రి అనిత తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల బట్టలూడదిస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. పోలీసు బట్టలు ఊడదీయడానికి CMR షాప్ నుంచి కొని తెచ్చుకున్నవి కాదంటూ ఫైర్ అయ్యారు.
Pawan Kalyan: జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్.. ఎందుకో తెలుసా?
పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేటీఆర్, లోకేష్, చంద్రబాబు, జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పవన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పడంతో నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.
BIG BREAKING: వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ(85) పులివెందులలో కన్నుమూశారు. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
CM Chandrababu: కేసీఆర్, జగన్‌కు భిన్నంగా చంద్రబాబు ధోరణి.. సక్సెస్ సీక్రెట్ అదే అంటున్న విశ్లేషకులు!
ఒక రాజకీయ పార్టీ గెలుపు, ఓటమికి అనేక కారణాలుంటాయి. కేసీఆర్ కాంగ్రెస్‌పై, జగన్ ఈవీఎంలపై ఆరోపిస్తే చంద్రబాబు మాత్రం ప్రతి ఓటమికి తానే కారణమని అంగీకరించారు. దీంతో ఓటమికి బాధ్యతపడిన వ్యక్తికే కూటమి గెలుపు క్రెడిట్ దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/06/11/d6o7QSPvsZH0LMOIDRWq.jpg)
/rtv/media/media_files/2025/05/09/xWAkCDUb4L9o7IKq2XTd.jpg)
/rtv/media/media_files/2024/12/12/yJUhYrZ1dCTZ8UpFA8vJ.webp)
/rtv/media/media_files/2025/04/09/ET3OR9ORpryb44eNO6GG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Vangalapudi-Anitha-.jpg)
/rtv/media/media_files/2025/04/09/ISuIiJnhHroOyF9nloCK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/ap-cm-jagan-review-on-odisha-train-accident.jpg)
/rtv/media/media_files/2025/03/18/UiNWBVINigaagJNQfgWt.jpg)