ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఐదేండ్లు అసెంబ్లీకి దూరంగా జగన్.. ఆ సాకుతో డుమ్మా! ప్రతిపక్ష హోదా సాకు చూపి జగన్ ఐదేండ్ల పాటు అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ వ్యూహంతోనే ప్రతిపక్ష హోదా కావాలంటూ స్పీకర్‌కు లేఖ రాశాడని, 2014 ఫార్ములానే మళ్లీ వాడుతున్నాడంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. By srinivas 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నీకు ఆ అర్హతే లేదు.. సభలో అలా చేసిన వ్యక్తి జగన్ ఒక్కరే.. మంత్రి సంధ్యారాణి సెన్సేషనల్ కామెంట్స్ ప్రతిపక్షహోదా గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదంటూ మంత్రి సంధ్యారాణి కౌంటర్ ఇచ్చారు.11 సీట్లు వచ్చిన జగన్ ప్రతిపక్షహోదా ఎలా అడుగుతారని ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరని..సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారని నిలదీశారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 'దిశ' ఇక నుంచి ''ఉమెన్ సేఫ్టీ యాప్''! మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gopi Krishna : అమెరికాలో మరో తెలుగోడు బలి AP: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. దీనిపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా ఉండాలన్నారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్ AP: ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత తొలిసారి సాధారణ ఎమ్మెల్యేగా పులివెందులకు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్. ఈ నేపథ్యంలో జగన్ ఇంటి వద్ద భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు పోలీసులు. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: 'జగన్ బాయ్ బాయ్'.. మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం..! వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అంతకుముందు అసెంబ్లీ వద్దకు చేరుకున్న జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ కారును చూసిన వెంటనే కొందరు 'జగన్ బాయ్ బాయ్' అంటూ ‘జగన్ మామయ్యా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీ అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ AP: అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరుకానున్నారు. జగన్ తో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా మాజీ సీఎం కాబట్టి అసెంబ్లీలోకి వచ్చేందుకు జగన్ కారుకు అనుమతిచ్చినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: జగన్‌కు బిగ్ షాక్.. మళ్లీ తెరపైకి అక్రమాస్తుల కేసులు ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ మళ్లీ మొదలైంది. జూన్ 21 నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ ప్రారంభం కానుంది. జగన్ అక్రమాస్తులకు సంబందించి సీబీఐ 11, ఈడీ 9 కేసులు నమోదు చేసింది. By B Aravind 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అసెంబ్లీ సమావేశాలపై జగన్‌కు నో ఇంట్రెస్ట్.. పార్టీ నేతలకు ఏం చెప్పారంటే? ఏపీలో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశానికి వైసీపీ చీఫ్ జగన్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కౌరవులు ఉన్న సభకు వెళ్లి అక్కడ మనం ఏదో చేస్తామన్న నమ్మకం లేదని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన అన్నట్లు సమాచారం. By B Aravind 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn