Latest News In Telugu Karnataka : ఐటీ ఉద్యోగులకు షాక్.. రోజుకు 14 గంటలు పని ! కర్ణాటకలో ఐటీ సంస్థలు.. ఉద్యోగుల పనివేళలు 14 గంటలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఐటీ ఉద్యోగులు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలాచేస్తే తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వాపోతున్నారు. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pune IT Employees : 100 ఉద్యోగాల కోసం 3 వేల మంది దరఖాస్తు..క్యూలో గంటల తరబడి వెయిటింగ్! దేశంలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో ఈ ఒక్క వీడియో చూస్తే తెలుస్తుంది. తమ చదువుకు తగిన ఉద్యోగం కాకపోయినప్పటికీ ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో సుమారు 3 వేల మంది యువకులు గంటల తరబడి క్యూలో నిల్చున్న ఘటన పూణెలో చోటు చేసుకుంది. By Bhavana 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆఫీస్‌కు రావాల్సిందే.. ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన విప్రో.. లేకపోతే.. వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఫాలో అవుతున్న ఐటీ ఉద్యోగులను టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఆదేశించాయి. ఇప్పుడు విప్రో కూడా అదే బాటలో చేరిపోయింది. నవంబర్ 15 నుంచి వారానికి 3 రోజుల పాటు ఆఫీసుకు రావాలని తమ ఉద్యోగులకు ఆదేశించింది. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: కార్పొరేట్ ఉద్యోగమా లేక పానీ పూరి అమ్ముకోవడమా.. వైరలవుతున్న వీడియో కార్పొరేట్ ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్న పని. రాత్రి పగలు తేడా లేకుండా పని చేయాల్సి ఉంటుంది. ఇందులో పనిచేసే చాలామంది ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. కార్పొరేట్ ఉద్యోగం కన్నా.. పానీపూరి అమ్ముకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్లుగా ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. మరికొందకు ఇది ఒక విషాదకర పరిస్థితి అంటూ కామెంట్లు చేస్తున్నారు. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Jobs: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే! కొన్ని కార్యాలయాలు ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేయమని ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ జాబితాలోకి హెచ్ సీఎల్ కంపెనీ కూడా వచ్చి చేరింది. తమ ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటోంది కంపెనీ. వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్ ద్వారా సందేశాలు పంపింది. By Bhavana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu arrest : చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. By Vijaya Nimma 24 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ kandhukur: ఐటీ రంగం స్థిరపడటానికి చంద్రబాబే కారణం: ఇంటూరి నాగేశ్వరరావు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు కందుకూరులో శనివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. By Vijaya Nimma 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn