జాబ్స్ ISRO Jobs: ఇస్రోలో భారీగా ఉద్యోగాలు..ఎన్నంటే? నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో. వివిధ విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 224 జాబ్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇస్రో. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: ఇస్రో అయోధ్య శాటిలైట్ ఫొటో ఎంత అద్భుతంగా ఉందో..!! దేశం రామనామస్మరణతో మారుమోగుతోంది. ఈ వేళ అయోద్య నగరానికి సంబంధించి ఓ అపూర్వ చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది. ఇస్రోకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉందో తెలిపే అయోధ్య ఫొటో క్లిక్ అనిపించింది. By Bhoomi 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING : ఇస్రో రికార్డ్.. ఆదిత్య ఎల్-1 సక్సెస్ ఇస్రో చరిత్రలో మరో మైలు రాయిని తాకింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో పంపిన ఆదిత్య ఎల్-1 సంపూర్ణ విజయం సాధించింది. తుది కక్షలోకి ఆదిత్య ఎల్-1 చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aditya L1: చరిత్ర సృష్టించేందుకు కొన్ని అడుగుల దూరంలో ఇస్రో..నేడు గమ్యాన్ని చేరుకోనున్న ఆదిత్య-ఎల్1 ..!! మళ్లీ చరిత్ర సృష్టించేందుకు ఇస్రో కొన్ని అడుగులు దూరంలో ఉంది. ఆదిత్య-ఎల్1 నేడు గమ్యాన్ని చేరుకోనుంది.ఆదిత్య-ఎల్1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్షంలో ఏర్పాటు చేయబడిన మొదటి భారతీయ అబ్జర్వేటరీ. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ57) ఆదిత్యతో బయలుదేరింది. By Bhoomi 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aditya L1 : మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. ఈరోజున సూర్యుడికి దగ్గరగా వెళ్లనున్న ఆదిత్య L1 ..!! ఈ నెలలో ఇస్రో మరో చరిత్ర సృష్టించబోతోంది. ఆదిత్య ఎల్1 త్వరలో లాగ్రాంజ్ పాయింట్ (ఎల్1)కు చేరుకుంటుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. జనవరి 6, 2024న సాయంత్రం 4 గంటలకు L1 పాయింట్‌కి చేరుకుంటుంది. By Bhoomi 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO : ఇస్రో PSLV-C58 మిషన్ విజయవంతం..తొలిసారిగా భారత్ పోలారి మెట్రి మిషన్..!! కొత్త ఏడాది తొలిరోజు ఇస్రో కీలక ప్రయోజం సక్సెస్ అయ్యింది. 480 కిలోల ఎక్స్పోషాట్ ఉపగ్రహాన్ని PSLV-C58 మోసుకెళ్లింది. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పో పో శాట్ కక్షలోకి చేరింది. By Bhoomi 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: ఎక్స్-రే పొలారిమీటర్ శాటిలైట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్.. రేపే నింగిలోకి.. సూర్యచంద్రుల తరువాత ఇప్పుడు బ్లాక్ హోల్ రహస్యాలను రాబట్టేందుకు ప్లాన్స్ వేస్తోంది ఇస్రో. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీన ఉదయం 9.10 గంటలకు ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని(XPoSat)ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేస్తారు. By Shiva.K 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ISRO : కొత్త సంవత్సరంలో మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో...పీఎస్ఎల్వీ-సీ58 కౌంట్‌డౌన్ షురూ..!! ఇస్రో..కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించనుంది. ఈ ఏడాది చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 మిషన్లతో ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఇస్రో జనవరి 1 న PSLV-C58-XPoSat మిషన్‌ను ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది. By Bhoomi 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aditya-L1: జనవరి 6న గమ్యస్థానానికి ఆదిత్య ఎల్1 ఇస్రో నుంచి కీలక ప్రకటన వచ్చింది. 'ఆదిత్య ఎల్1' జనవరి 6వ తేదీ నాటికి తన గమ్యస్థానాన్ని చేరుకోనుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఆ రోజున లగ్రాంజ్ పాయింట్-1లోకి ప్రవేశిస్తుందన్నారు. By Shiva.K 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn