Latest News In Telugu ISRO: ‘ఆదిత్య ఎల్ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్ మీడియాలో ఇస్రో ఫోటో.. ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసింది ఇస్రో. ఆదిత్య ఎల్-1 లో సౌర గాలులు రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించి గ్రాఫ్‌తో కూడిన వివరాలను ట్వీట్ చేసింది ఇస్రో. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. By Shiva.K 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India's space economy: భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికీ ఎంతవుతుందో తెలుసా.. భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి ఇది 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇండియాలో ఏర్పాటైన ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ వంటి సంస్థలతో భారత అంతరిక్ష రంగ పురోగతికి బలమైన పునాదులు పడతాయన్నారు. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aditya L1 : తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్1.. త్వరలోనే విన్యాసాలు.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ప్రయోగం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఈ వ్యోమనౌకను ఎల్1 పాయింట్లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. By B Aravind 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: చంద్రయాన్-4కు సిద్ధమవుతోన్న ఇస్రో.. ఈసారి లక్ష్యమేంటో తెలుసా..? చంద్రయాన్-3ని విజయవంతగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా జాబిల్లి పైనుంచి మట్టి నమునాలను, రాళ్లను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. By B Aravind 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: మరో ఘనత సాధించిన ఆదిత్య ఎల్1.. సౌరజ్వాలను క్లిక్‌మనిపించిన వ్యోమనౌక ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 మరో ఘనతను సాధించింది. ఆ వ్యోమనౌకలో ఉన్న 'హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్' మొదటిసారి సౌర జ్వాలలకు సంబంధించి హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని ఫొటో తీసింది. ఈ పరికరంతో పూర్తిస్థాయి పరిశీలనలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: ఇస్రో మాజీ చీఫ్ శివన్‌పై సోమనాథ్ సంచలన వ్యాఖ్యలు.. 'చంద్రయాన్-2 ఫెయిల్యూర్‌పై'! ఇస్రో మాజీ చీఫ్ కే.శివన్‌పై ప్రస్తుత చీఫ్ సోమనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇస్రో చీఫ్ కాకుండా శివన్ తనను అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ తన ఆత్మకథలో రాసుకొచ్చారు సోమనాథ్. 2019లో VSSC డైరెక్టర్ పదవి కూడా తనకు రాకుండా చేయాలని చూశారంటూ బాంబు పేల్చారు. By Trinath 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: ఇస్రో ఛైర్మన్‌కు కర్ణాటక సర్కార్ ప్రతిష్ఠాత్మక అవార్డు కర్ణాటక ప్రభుత్వం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. ఆయనతో సహా 68 మందికి ఈ అవార్డులను అందించనుంది. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి కర్ణాటక సర్కార్ ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఎంపికైన వారిలో 54 మంది పురుషులు, 13 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gaganyaan: గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళలకు ప్రాధాన్యం: ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వారిని ఫైటర్ టెస్ట్ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నామని.. వాళ్లు వివిధ కేటగిరీల నుంచి ఉన్నారని తెలిపారు. అయితే ఇప్పుడు మహిళా ఫైటర్ టెస్టు ఫైలట్లు అందుబాటులో లేరని.. వారు ముందుకు వచ్చినట్లైతే ఓ మార్గం సుగమం అవుతుందంటూ సోమనాథ్ తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టులో మహిళలను భాగం చేసేందుకు రెండో ఎంపిక శాస్త్రీయ కార్యకలాపాలతో ఉంటుందని.. అయితే ఈ ఎంపికలో శాస్త్రవేత్తలే వ్యోమగాములుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gaganyaan Mission:అసలేంటీ గగన్‌యాన్..ఇస్రో ఎందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ పరీక్ష విజయవంతం అయింది. ఇందులోని క్రూ మాడ్యూల్ సురక్షితంగా సముద్ర ఉపరితం మీదకు దిగింది. ఉదయం పది గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి తర్వాత పారాచూట్లతో కిందకు దిగింది. ఇంతకీ అసలు ఏంటి ఈ గగన్‌యాన్...ఎందుకోసం ఈ ప్రాజెక్టును ఇస్రో చేపట్టింది. ఆ డీటెయిల్స్ ఇక్కడ చదవండి. By Manogna alamuru 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn