BIG BREAKING: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు, ఆయుధ నిల్వలు ధ్వంసం.. వీడియో షేర్ చేసిన ట్రంప్
ఇరాన్‌పై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. అణుకేంద్రాలు ఉండే కీలక నగరమైన ఇస్ఫహాన్‌పై దాడులకు పాల్పడింది. ఆయుధ నిల్వలతో ఉన్న ఓ డిపోపై 2 వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో ఈ దాడులు చేసింది.
Iran-America War: ఇరాన్ పైకి అమెరికా డ్రోన్ స్పీడ్ బోట్లు.. అవి చేసే విధ్వసం ఎంతో తెలుసా?
మిడిల్ఈస్ట్లో యుద్ధం కొనసాగుతున్న యుద్ధం 30 రోజులకు చేరింది. ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా మరో కీలక అస్త్రాన్ని బరిలోకి దింపింది.
Mojtaba: మొజ్తబా ఖమేనీ నుంచి మరో కీలక సందేశం.. ఇరాక్ ప్రజలకు ధన్యవాదాలు
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరో కీలక సందేశాన్ని విడుదల చేశారు. ఈ యుద్ధంలో ఇరాన్‌కు అండగా నిలుస్తున్న ఇరాక్ ప్రజలకు, అక్కడి మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు
ఇరాన్ దెబ్బకు.. కూలిన యుద్ధ విమానం | US Fighter Jet E-3 Sentry AWACS Crash | Iran US War | RTV
అమెరికా సైన్యాన్ని బూడిద చేస్తాం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలకు సిద్ధమని నటిస్తూ.. రహస్యంగా భూతల దాడులకు సన్నాహాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమెరికా దళాలను బుడిద చేస్తామని హెచ్చరించారు.
హార్మూజ్ పై అమెరికా , ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్ | US Israel Airstrikes On Hormouz | Iran | RTV
పశ్చిమాసియాలో కీలక పరిణామం.. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన హౌతీలు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన యుద్ధం 28వ రోజుకు చేరింది. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా.. మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్‌కు సపోర్ట్ ఇచ్చే యెమెన్‌కు చెందిన హౌతీలు యుద్ధంలోకి దిగారు
BREAKING: మేము చెప్పేది వినాల్సిందే.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ సంచలన హెచ్చరిక
తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు. గల్ఫ్‌లో దాడులు ఆగాలంటే తాము చెప్పినట్లు వినాలన్నారు. ఆయా దేశాల గగనతలాలను వాడుకొని శత్రువులు తమపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2026/04/05/indian-lpg-tanker-green-asha-2026-04-05-17-44-59.jpg)
/rtv/media/media_files/2026/03/31/america-drops-900-kg-bunker-buster-bomb-on-iran-2026-03-31-09-48-49.jpg)
/rtv/media/media_files/2026/03/30/us-navy-deploying-unmanned-drone-boats-2026-03-30-13-49-52.jpg)
/rtv/media/media_files/2026/03/30/mojtaba-khamenei-2026-03-30-11-18-27.jpg)
/rtv/media/media_files/2026/03/29/iran-parliament-speaker-2026-03-29-18-41-50.jpg)
/rtv/media/media_files/2026/03/28/yemen-2026-03-28-21-40-25.jpg)
/rtv/media/media_files/2026/03/28/iran-2026-03-28-20-03-29.jpg)