Asim Munir: ఇరాన్లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ప్లాన్ అదేనా ?
తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బుధవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆయన పర్యటిస్తుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బుధవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆయన పర్యటిస్తుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని హింట్ ఇచ్చాడు. నవంబర్‌లో చమురు ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆ నష్టాన్ని గల్ఫ్ దేశాలు చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. యుద్ధంలో US ఇజ్రాయెల్‌కు గల్ఫ్దేశాలు సహకరించాయని అందువల్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.