Ex US Army chief Randy George Comments On Trump | వాడు ఓ పిచ్చోడు.. | Iran Israel US War | RTV
Iran-Israeli War: రెండు దశాబ్ధాల్లో అమెరికాకు భారీ షాక్..ఇరాన్ దెబ్బకు ట్రంప్ ఉక్కిరిబిక్కిరి
ఇరాన్ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది. గడచిన 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌తో పాటు మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ కూల్చివేసింది. గత రెండు దశాబ్ధాల కాలంలో అమెరికాకు జరగని అత్యంత దారుణమైన నష్టం, దాడిగా దీన్ని పేర్కొంటున్నారు.
ఇరాన్లో అడుగుపెడితే చావే.. | Mojtaba Khamenei | Trump | Iran Israel US War Updates | RTV
హార్మూజ్ పై అమెరికా , ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్ | US Israel Airstrikes On Hormouz | Iran | RTV
ఏ క్షణమైనా లాక్ డౌన్ ప్రకటన..? | PM Modi Emergency Meeting | Petrol Crisis | Iran US War | RTV
Trump peace claims Iran :.ఒకవైపు శాంతి చర్చలంటూనే...మరోవైపు ఇరాన్ పై బాంబుల వర్షం
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్ పై దాడులు మాత్రం ఆగడం లేదు. 5 రోజులపాటు ఆ దేశంపై దాడులు చేయవద్దని ట్రంప్ తన బలగాలకు ఆదేశాలిచ్చినప్పటికీ దాడులు మాత్రం ఆగలేదు.
Iran US Israel Drone Conflict : మా డ్రోన్లు కాపీ చేసి ఆ దేశాలపై దాడులు..ఇరాన్ సంచలన ఆరోపణలు
ఇజ్రాయెల్, అమెరికాల సంయక్త దాడులను సింగిల్‌గానే ఎదుర్కొవడమే కాకుండా ఆ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది ఇరాన్. అదే సమయంలో అమెరికా మిత్ర రాజ్యాల మీద కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Khamenei Death: పక్కా ప్లాన్‌తో ఖమేనీకి స్పాట్.. అమెరికా ఎలాంటి టెక్నాలజీ వాడిందో తెలుసా?
ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. అయితే ఈ దాడి ఒక్కరోజులో చేసింది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు కొన్ని నెలల ముందే ప్లాన్ చేశాయి.
/rtv/media/media_files/2025/06/16/njgviiwke2dz8Swdg4yX.jpg)
/rtv/media/media_files/2026/04/04/trump-2026-04-04-18-46-43.jpg)
/rtv/media/media_files/2025/09/10/trump-2025-09-10-08-53-47.jpg)
/rtv/media/media_files/2026/03/08/iran-us-war-2026-03-08-08-56-04.jpg)
/rtv/media/media_files/2026/03/02/khamenei-2026-03-02-12-36-28.jpg)