Israel-Iran War: భీకర యుద్ధం.. టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిపై దాడులు.. షాకింగ్ వీడియో
మిడిల్ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గాంధీ ఆస్పత్రి ధ్వంసమయ్యింది.
/rtv/media/media_files/2026/03/02/sensex-2026-03-02-10-14-24.jpg)
/rtv/media/media_files/2026/03/02/israel-2026-03-02-09-35-55.jpg)