హర్మూజ్‌లో కలిసిన పాక్ పరువు.. అసీమ్ మునీర్ అట్టర్ ఫ్లాప్.. ఇరాన్ ఏమన్నదో తెలుసా?
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ పన్నిన వ్యూహాలు తలకిందులయ్యాయి. ఇరాన్, అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేస్తామని ముందు నడిచిన పాకిస్తాన్‌ను ఇప్పుడు రెండు దేశాలు చీదరించుకుంటున్నాయి. ముస్లీం దేశమైన ఇరాన్ అసీం మునీర్‌ను నమ్మడం లేదు.
మా దేశం నుంచి దొబ్బేయండి.. ట్రంప్‌కు బిగ్ షాక్ ఇచ్చిన UAE!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కీలక మలుపు తిరిగాయి. 7 వారాలుగా సాగుతున్న ఈ యుద్ధం, గల్ఫ్ దేశాల తీరుని పూర్తిగా మార్చేసింది. యుద్ధం ప్రారంభంలో అమెరికాకు మద్దతుగా నిలిచిన దేశాలు, ఇప్పుడు ట్రంప్ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
100 లక్షల కోట్ల నష్టం | Houthis Warning To Trump | Bab Al Mandab Strait | iran US War | RTV
Khasrak Air Base: మధ్యప్రాచ్యంలో ట్రంప్ బిగ్ ట్విస్ట్.. సిరియా నుండి అమెరికా సేనల ఉపసంహరణ!
మధ్యప్రాచ్య రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధ చేస్తుండగా.. మరో వైపు కీలక మార్పులు చేపట్టింది ట్రంప్ సర్కార్. అమెరికా తన సైన్యాన్ని సిరియా నుండి ఉపసంహరించుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
Chinese MANPADS: అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చుక్కలు చూపిస్తున్న చైనా.. ఇరాన్ చేతిలో మ్యాన్‌ప్యాడ్స్?
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికా వాయుసేనకు ఇరాన్ ఊహించని షాక్ ఇస్తోంది. అత్యాధునిక అమెరికన్ యుద్ధ విమానాలను సైతం నేలకూల్చగల 'మ్యాన్‌ప్యాడ్స్' ఇప్పుడు అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Donald Trump: ఇరాన్‌తో శాంతి ఒప్పందం: పాకిస్థాన్‌కు వెళ్లనున్న ట్రంప్? అణ్వాయుధాలపై కీలక ప్రకటన!
అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, ఒక ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఇస్లామాబాద్‌లో ఒప్పందంపై సంతకాలు జరిగితే, నేను తప్పకుండా అక్కడికి వెళ్తానని ట్రంప్ పేర్కొన్నారు.
/rtv/media/media_files/2026/04/11/asim-munir-met-iran-leaders-in-combat-gear-but-jd-vance-in-a-suit-2026-04-11-16-23-40.jpg)
/rtv/media/media_files/2026/04/20/gulf-countries-2026-04-20-15-20-11.jpg)
/rtv/media/media_files/2026/04/17/khasrak-air-base-in-syria-2026-04-17-12-43-45.jpg)
/rtv/media/media_files/2026/04/17/chinese-manpads-2026-04-17-11-39-51.jpg)
/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)