క్రైం gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా.. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రిపై కూడా గతంలో నేరారోపణలు ఉన్నాయి. 2014లో ఓ హవాలా డబ్బు కుంభకోణంలో, ఇద్దరు గ్యాంగ్ స్టర్ల ఫేక్ ఎన్కౌంటర్లో రన్యా రావు తండ్రి, డీజీపీ కె.రామచంద్రరావుపై ఆరోపణలు ఉన్నాయి. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPS OFFICER: నాడు ఇంటర్ ఫెయిల్.. నేడు ఐజీ! 12th ఫెల్యుూర్ సినిమాఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ కు ఇన్స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. ఈ విషయమై మనోజ్ శర్మ ప్రముఖ ఎక్స్ ద్వారా స్పందించారు. By Durga Rao 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: యంగ్ ఐపీఎస్‌కు న్యూడ్ కాల్..ఆ ఆఫీసర్ ఏం చేశాడంటే? By Bhavana 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ IPS Viral Tweet : అదంతా అమ్మ అనుగ్రహం వల్లే జరిగింది...ఐపీఎస్ అధికారి ట్వీట్ వైరల్..!! నవరాత్రి సందర్భంగా ఓ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వాస్తవానికి, నవరాత్రి సందర్భంగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఫాస్టింగ్ ఫుడ్ ఎలా వచ్చిందో అధికారి చెప్పారు. అదంతా అమ్మ అనుగ్రహం వల్లే జరిగిందని ట్వీట్లో చెప్పుకొచ్చారు. తాను ఫాస్టింగ్ ఫుడ్ లేకుండా ఉపవాసం ఉండాల్సి వస్తుందనుకున్నాను. కానీ ఫ్లైట్ లో ఫాస్టింగ్ ఫుడ్ ఇవ్వడం చూసి తాను షాక్ అయ్యాను అని చెప్పారు. ఫుడ్ ప్లేట్ ఫొటోను షేర్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn