Rishabh Pant : రూ. 27 కోట్లు బొక్క.. ఫస్ట్ మ్యాచ్ లోనే పంత్ ఫసక్
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మొదటి మ్యాచ్ లోనే అట్టర్ ప్లాప్ అయ్యాడు. 6 బంతులు ఎదురుకున్న పంత్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఐపీఎల్ వేలంలో పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ అత్యధికంగా రూ,27 కోట్లకు కొనుగోలు చేసింది.
/rtv/media/media_files/2025/03/24/MwkHlO6waESoC1e89nqn.jpg)
/rtv/media/media_files/2025/03/24/a2pTuIXcSEPX8vP8Esu7.jpg)
/rtv/media/media_files/2025/03/24/LBeVQWrE0lzqsezvzhx1.jpg)
/rtv/media/media_files/2025/03/24/rA3xBxbHkBCidU9Fo6x9.jpg)
/rtv/media/media_files/2025/03/24/PqdFYZxpM9NsXhhZXUgR.jpg)
/rtv/media/media_files/2025/03/24/RxprGZZA2uSbkOf5k0xd.jpg)
/rtv/media/media_files/2025/03/23/j2BBshk7qe9IzPfZwLsF.jpg)