ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : ఒలింపిక్స్ కోసం 417 కోట్లు ఖర్చు.. ఒలింపిక్స్‌ను ప్రతీ దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీని కోసం క్రీడాకారులను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇండియా కూడా ఒలింపిక్ కోసం ప్రతీసారి కోట్లు ఖర్చు పెడుతుంది. ఈసారి పారిస్‌లో జరుగుతున్న ఈ విశ్వ పోటీలకు భారత ప్రభుత్వం 417 కోట్లను ఖర్చు చేసింది. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pension Scheme : రూ.7 పొదుపు.. ప్రతీనెలా 5 వేల పెన్షన్.. ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి! వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు.. కేంద్రం గతంలో ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండే ఈ స్కీమ్ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investment Schemes : పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మహిళలు కోసం ఉన్న ఈ స్కీమ్స్‌పై ఓ లుక్కేయండి! పొదుపు చేసుకోవాలి.. తర్వాత పెట్టుబడి పెట్టాలి.. కొన్నాళ్లకు రాబడి వస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇన్వెస్ట్మెంట్ మస్ట్. మహిళలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అటు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన గురించి తెలుసా? వీటి గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Review : పదిరోజుల్లో 3 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఇప్పుడేం చేయాలి? బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. అందుకు కారణాలు ఏమిటి? బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఇప్పుడు బంగారం కొనవచ్చా? బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు? ఈ విషయాలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PO Scheme for Women :మహిళల కోసం పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్.. రెండేళ్లలో అధిర రాబడి! పోస్టాఫీస్ మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ స్కీమ్ కింద రెండేళ్ల కాలానికి 7.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16,125 రాబడి వస్తుంది. ఈ పథకం కింద రెండేళ్లలో రూ.2 లక్షల పెట్టుబడిపై రూ.31,125 వడ్డీ లభిస్తుంది. By Archana 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investment: ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు నాలుగేళ్లలో డబుల్ గ్యారెంటీ! స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పై ఆసక్తి అందరిలో పెరుగుతోంది. రిస్క్ తక్కువ ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అందులో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ (BAF) గతేడాది మంచి రాబడి ఇచ్చాయి. ఈ ఫండ్ గురించి మొత్తం సమాచారం కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి. By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Davos:దావోస్‌లో రేవంత్ రెడ్డి సక్సెస్..తెలంగాణకు 37,870 కోట్లు దావోస్‌కు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించుకుని వచ్చారు. తెలంగాణకు 37, 870 కోట్ల పెట్టుబడులను సంపాదించారు. ఆదానీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ లాంటి సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాడానికి ఒప్పందాలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments : షేర్లు.. బంగారం.. FDల వడ్డీలు.. దూసుకుపోతున్నాయి.. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెటర్? కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నపుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది పెద్ద ప్రశ్న. స్టాక్ మార్కెట్ హై లో ఉన్నపుడు, గోల్డ్ రేట్స్ పెరుగుతున్నపుడు ఇన్వెస్టర్స్ వేచి చూసే ధోరణిలోనే ఉండాలనేది నిపుణుల మాట. వివరణాత్మక కథనం కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Post Office RD: నెలనెలా పొదుపు.. పోస్టాఫీస్ RDతో లాభాల మలుపు కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేసుకోవాలంటే ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పోస్టాఫీస్ RD పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 6.7% వడ్డీ లభిస్తోంది. 100 రూపాయలతో కూడా దీనిలో మీరు పొదుపు ప్రారంభించవచ్చు. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn