బిజినెస్ LIC New Policy : సేవింగ్స్.. ఇన్సూరెన్స్ రెండూ ఒకే దానిలో.. LIC కొత్త పాలసీ ఇదే! LIC కొత్త పాలసీని తీసుకువచ్చింది. ఇది యూనిట్ లింక్డ్ పాలసీ. దీని పేరు ఇండెక్స్ ప్లస్. ఈ పాలసీ ప్రీమియంలో కొంత భాగం యూనిట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దీని నుంచి గ్యారెంటీడ్ ఇన్ కం పొందవచ్చు. అలాగే పాలసీ పిరియడ్ కు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. By KVD Varma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా ఉండాలా? ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినపుడు ప్రమాద బీమా ఉన్నప్పటికీ.. దానిని క్లెయిమ్ చేసుకోవడం ఎలానో తెలీకపోవడం వలన చాలామంది ఇబ్బంది పడతారు. ఏదైనా ప్రమాదం జరిగినపుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? ఈ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Jeevan Utsav: LICలో ఈ పాలసీతో బిందాస్.. జీవితాంతం ఏడాదికి 50వేలు వస్తూనే ఉంటాయి.. LIC జీవన్ ఉత్సవ్ పేరుతో కొత్త పాలసీ తెచ్చింది. కనీసం 5 లక్షల రూపాయలకు ఇన్సూర్ చేసుకుంటే.. సంవత్సరానికి రూ. 1.16 లక్షలు (GSTతో సహా) 5 ఏళ్ల పాటు ప్రీమియంగా చెల్లించాలి. మరో ఐదేళ్ల వెయిటింగ్ పిరియడ్ తరువాత నుంచి ప్రతి ఏటా 50 వేలు మరణించే వరకూ ఇస్తూనే ఉంటారు. By KVD Varma 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Insurance Mis Selling: ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్.. ప్రభుత్వం సీరియస్.. చర్యలకు రెడీ తప్పుగా సమాచారం చెప్పి ఇన్సూరెన్స్ పాలసీలు అంటగట్టే ఏజెంట్ల తీరుకు అడ్డుకట్ట పడనుంది. ఏజెంట్స్ కస్టమర్స్ కి ఏదేదో చెప్పి ఇకపై ఇన్సూరెన్స్ పాలసీలు అంటగట్టకుండా.. వారు కస్టమర్ తో జరిపే సంభాషణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేయడం తప్పనిసరి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Post Office Insurance: ప్రీమియం తక్కువ..బెనిఫిట్ ఎక్కువ..పోస్టాఫీస్ అందించే ఇన్సూరెన్స్ పథకం తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్ అందించే ప్రమాద బీమా పథకాలను పోస్టాఫీస్ అందిస్తోంది. 755 రూపాయల సంవత్సర ప్రీమియంతో 15 లక్షల కవర్, 520 రూపాయల ప్రీమియంతో 10 లక్షలు, 320 రూపాయల ప్రీమియంతో 5 లక్షల కవర్ ఇచ్చే పాలసీలు పోస్టాఫీసుల్లో తీసుకోవచ్చు. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Medi Claim: మెడిక్లెయిమ్ గుడ్ న్యూస్.. హాస్పిటల్ లో చేరకపోయినా క్లెయిమ్ ఓకే! హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. మెడిక్లెయిమ్ పాలసీలో 24 గంటలు తప్పనిసరిగా హాస్పిటల్ లో ఉంటేనే క్లెయిమ్ ఇచ్చే నిబంధన మార్చడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. త్వరలో ఆసుపత్రిలో చేరకపోయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. By KVD Varma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా..లేదా? ఈ విషయాలు తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆసుపత్రి అవుట్ పేషెంట్ ఖర్చులు అంటే OPD ఖర్చులు కవర్ అయ్యే పాలసీ తీసుకోవాలి. ఆసుపత్రి ఖర్చుల్లో 70 శాతం ఇవే ఉంటాయి. ఒకవేళ ఇప్పటికే హెల్త్ పాలసీ ఉంటే, దానికి OPD ఖర్చులను కవర్ చేసే యాడ్ ఆన్ తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది By KVD Varma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn