Indonesia : ఇండోనేషియా సంచలన నిర్ణయం ..సోషల్ మీడియా బంద్!
పిల్లల భవిష్యత్తు కోసం ఇండోనేషియా ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
పిల్లల భవిష్యత్తు కోసం ఇండోనేషియా ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
మలేసియాలో మరో విమానం మిస్ అయింది. 11 మందితో వెళుతున్న ATR 42-500 విమానం ఇండోనేషియాలోని ప్రముఖ ద్వీపాలైన జావా, సులవేసి మధ్య ఉన్న పర్వత ప్రాంతాల్లో కనిపించకుండా పోయింది. ప్రస్తుతం దీని గురించి వెతుకులాట జరుగుతోంది.
ఇండోనేషియాలో సామాజిక, వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించి అత్యంత కఠినమైన రూల్స్ అమల్లోకి వచ్చింది. 2022 డిసెంబర్లో అక్కడి పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం, మూడేళ్ల అవగాహన కార్యక్రమాల తర్వాత శుక్రవారం (జనవరి 2, 2026) నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది.
ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఇండోనేషియా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ వివాదస్పద చట్టాన్ని అమల్లోకి తెస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ చట్టం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపేలా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇండోనేషియా రాజధాని జకార్తాను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. స్కూలు, మసీదుల్లో ఒకేసారి బాంబులు పేలాయి. ఇందులో మొత్తం 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలకు పాల్పడిన వ్యక్తి 17 ఏళ్ళ బాలుడిగా గుర్తించారు.
రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పెట్రోపావ్లోవ్స్ కామ్చాట్స్కీ ప్రాంతంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని తర్వాత మరోసారి 5.8 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే ఇండోనేషియాలోని సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇండోనేషియాలో సులవేసి ద్వీపం వద్ద వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు ప్రయాణికులు, సిబ్బందితో కలిపి ఇప్పటి వరకు 284 మందిని రక్షించారు.
ఇండియా, మయన్మార్ సరిహద్దులో 4.6 తీవ్రతతో భూప్రకంపం సంభవించింది. 36గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించింది. దీంతో సరిహద్దుల్లోని మణిపూర్ ప్రజలు భూకంపం భయంతో వణికిపోతున్నారు. దీంతో దేశంలో యుగాంతం ఎఫెక్ట్ మొదలైందని అంటున్నారు.
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాక్ ఉగ్రదాడిని ఖండించారు. ఈ సమావేషంలో బ్రిక్స్ దేశాల నాయకులు ఇండోనేషియాను గ్రూప్‌లో సభ్యుడిగా స్వాగతించారు.