ఇంటర్నేషనల్ Mount Ibu Erupts: ఆ దేశంలో స్థానికులను భయపెడుతున్న అగ్నిపర్వతం.. వెయ్యిసార్లు విస్పోటనం ఇండోనేషియాలోని మౌంట్ ఇబు అనే అగ్నిపర్వతం అక్కడి ప్రజలను భయపెడుతోంది. జనవరి నెలలో ఏకంగా వెయ్యిసార్లు విస్ఫోటనం జరగిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. దీంతో ఆరు గ్రామాల్లోని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. By B Aravind 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Volcanic Eruption: పేలిపోయిన అగ్నిపర్వతం.. 9 మంది మృతి ఇండోనేషియాలోని మౌంట్ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమీపంలోని ఈ గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించారు. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral Video: ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన బ్యాడ్మింటన్ ప్లేయర్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నీలో తీవ్ర విషాదం నెలకొంది. టోర్నీలో భాగంగా బరిలోకి దిగిన చైనీస్ ఆటగాడు జాంగ్ జిజీ (17) తన ప్రత్యర్థితో హోరాహోరీ తలపడుతున్న సమయంలో ఒక్కసారిగా కోర్టులోనే కుప్పకూలిపోయాడు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn