Society Indiramma House Scheme Latest Updates | ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్..సర్కార్ మరో సర్వే | CM Revanth | RTV By RTV 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ! ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్దిదారులకు మేలు చేకూరేలా, అనర్హులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని (AI)ని విరివిగా వాడుకోవాలని సూచించారు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం! ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక అధ్యయన కమిటీని నియమించారు. ఈ కమిటీ వారంలోపు తమ అధ్యయనాన్ని పూర్తిచేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక సమర్పించాలని సూచించారు. By srinivas 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: 606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇస్తామన్న నాలుగు పథకాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 606 గ్రామాల్ల లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది. By Manogna alamuru 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే! ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామసభల్లో వచ్చిన అప్లికేషన్లు సునితంగా పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇళ్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. By srinivas 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society న్యాయమైన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి.. || Public In Grama Sabha | CM Revanth | Khammam | RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే.. సంక్రాంతివేళ మంత్రి పొన్నం శుభవార్త! ఇందిరమ్మ ఇళ్లపై సంక్రాంతి వేళ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారులను ఎంపికచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై పొంగులేటీ కీలక వ్యాఖ్యలు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు వస్తే తమకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్..అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇనుము, సిమెంట్ కూడా తక్కువ ధరకే అందించేలా కంపెనీలతో చర్చిస్తున్నట్లు సమాచారం. By srinivas 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn