TG: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే.. సంక్రాంతివేళ మంత్రి పొన్నం శుభవార్త!
ఇందిరమ్మ ఇళ్లపై సంక్రాంతి వేళ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారులను ఎంపికచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై పొంగులేటీ కీలక వ్యాఖ్యలు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు వస్తే తమకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్..అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. ఇంటి నిర్మాణం కోసం ఇసుక ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇనుము, సిమెంట్ కూడా తక్కువ ధరకే అందించేలా కంపెనీలతో చర్చిస్తున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2024/10/21/XxqffGSi7ec5WG61WlIC.jpg)
/rtv/media/media_files/2025/01/09/NGrSpF9q4xq5Gq6hWAAm.jpg)
/rtv/media/media_library/vi/dgzoeXLVCmc/hqdefault.jpg)