Latest News In Telugu India : 2025 నాటికల్లా భారతీయులందరికీ కనీస వేతనాలు! 2025 నాటికల్లా భారతీయులందరీకీ కనీస వేతనాలు అందేలా భారత ప్రభుత్వం యోచిస్తోంది. ILO మద్దతుతో పేదరిక నిర్మూలనతోపాటు అందరికీ ఆరోగ్యం, ఉన్నత విద్యను అందించేలా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నేరవేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. By srinivas 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobiles : భారత్ లో 84 శాతం మంది నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే మొబైల్ ని చెక్ చేస్తున్నారు! బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక లో సుమారు 84 శాతం మంది భారతీయులు నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే తమ ఫోన్ లను చెక్ చేసుకుంటున్నారు. తమ ఉదయపు ఆహ్లాదకరమైన సమయాన్ని 31 శాతం స్మార్ట్ఫోన్ల కోసం వెచ్చిస్తున్నారు. By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA:అమెరికాలో మరో భారతీయుడు మృతి...వీధి గొడవలో చనిపోయిన వ్యాపారవేత్త అమెరికాలో భారతీయులు మరణాలు ఎక్కువైపోతున్నాయి. గత పది రోజుల్లో ఇప్పటికి దాదాపు ఏడుగురు చనిపోయారు. తాజాగా వాషింగ్టన్లో జరిగిన ఓ వీధి గొడవలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త మరణించారు. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు! మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ship Hijacked:అరేబియా మహాసముద్రంలో 15 మంది భారతీయులన్న షిప్ హైజాక్ సోమాలియా తీరంలో మరో షిప్ను హైజాక్ చేశారు. ఇందులో దాదాపు 15 మంది దాకా భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. హైజాక్ గురైన కార్గో షిప్ నౌకా సిబ్బందితో భారత నౌకాదళం ఐఎన్ఎస్ కమ్యూనికేషన్ చేస్తోంది. ప్రస్తుతానికి ఇందులో ఉన్నవారందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. By Manogna alamuru 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐదేళ్ళల్లో విదేశాల్లో 403 మంది విద్యార్ధులు మృతి..ఆ దేశంలోనే ఎక్కువ విదేశాలకు ఎన్నో ఆశలతో చదువుకోవడానికి వెళుతున్న విద్యార్ధుల మృత్యువాత పడుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ 2018 నుంచి ఇప్పటి వరకూ 403 మంది విద్యార్ధులు మరణించారు. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits : వామ్మో.. వాము వల్ల ఇన్ని ప్రయోజనాలా? వాము అంటే అందరికి తెలుసే ఉంటుంది. వాము కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్న మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రోటీన్లు, జీర్ణక్రియ, అజీర్తి, గ్యాస్, కిడ్నీల్లో రాళ్లు వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC World Cup:ప్లీజ్ మమ్మల్ని క్షమించండి..ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్ర దుఃఖంలో ఉన్న కోట్లాది మంది భారతీయులకు ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్షమాపణలు చెప్పాడు. వరల్డ్ కప్ కోసం భారత జట్టు చాలా ప్రయత్నించిందని పొగిడాడు. ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతమని అన్నాడు. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అమెరికాకు అక్రమ ప్రవేశం చేస్తూ పట్టుబట్ట 97వేల మంది భారతీయులు.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 96 వేల మంది భారతీయులు అక్కడి అధికారులకు పట్టుబడటం కలకలం రేపుతోంది. గత నాలుగేళ్లగా వీరి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. By B Aravind 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn