Subhansh Sukla: మే 29న స్పేస్ కు శుభాంశు శుక్లా..
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ కు వేళ్ళే ఖరారు అయింది. మే 29న శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ కు వేళ్ళే ఖరారు అయింది. మే 29న శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు.
పాక్ ఎంపీ దాబా రామ్ 25 ఏళ్ల క్రితం హర్యానా వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ ఐస్ క్రీంలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాబాతో పాటు అతని ఉమ్మడి కుటుంబం 35 మందితో ఇండియాకి వచ్చారు. దాబా రామ్ ఎందుకు ఇండియా రావాల్సి వచ్చిందో తెలియాలంటే ఆర్టికల్ చదవండి.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది.
గుజరాత్ కు చెందిన దిలీప్ పటేల్ తన కుటుంబంతో కలిసి అక్రమంగా అమెరికాకు డంకీరూట్ లో వెళ్తుండగా అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబం అక్కడే చిక్కుకుని పోయింది.కేంద్ర ప్రభుత్వం ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ అక్రమ మార్గాలనే ఎంచుకుంటున్నారు.
సుదీక్ష కోనంకి అనే భారత సంతతికి చెందిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. సుదీక్ష గత వారం డొమినికన్ రిపబ్లిక్ దేశానికి సుదీక్ష విహార యాత్రకు వెళ్లింది.అక్కడ సముద్ర తీరాన సంచరిస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది.
అమెరికా ఎఫ్బీఐ డైరెక్టర్ గా నియమింపబడిన భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి తన బాధ్యతలను చేపట్టారు. అలాగే వచ్చిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
అమెరికాలానే భిట్రన్ కూడా అక్రమవలదారులను వెనక్కు పంపేస్తోంది. ఇందులో భాగంగా భారతీయ రెస్టారెంట్ లను టార్గెట్ చేసారు అధికారులు. వాటిల్లో పని చేస్తున్న భారతీయులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అమెరికా 5రెట్లు ఖర్చు చేసి అక్రమవలసదారులను వారి దేశాలకు పంపిస్తోంది. ఎమర్జెన్సీలా C-17, C-130 రెండు ఆర్మీ విమానాల్లో వారిని స్వదేశాలకు తరలిస్తోంది. తొలివిడతగా అమెరికా C-17 ఆర్మీ ఫ్లైట్లో కొంతమంది భారతీయులు బుధవారం మన దేశానికి చేరుకున్నారు.