Air India : ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.
DUBAI : ఇండియాకు దుబాయ్ బిగ్‌షాక్ ..మన విమానాలపై ఆంక్షలు
దుబాయ్‌కి అత్యధిక విమానాలు నడిపే మనదేశానికి బిగ్ షాక్ ఇచ్చింది. మన విమానాలపై ఆంక్షలు విధించింది. ఇండియాతో పాటు విదేశీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలపై రిస్ట్రిక్షన్స్ పెట్దింది. విదేశీ ఎయిర్‌లైన్స్ రోజుకు ఒక్క విమానం మాత్రమే నడపాలని నిబంధన విధించింది.
Air India : గాల్లో ఆగిపోయిన ఇంజిన్... ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ముంబై నుండి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో గాల్లో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజిన్ మొరాయించడంతో పైలట్ అత్యవసరంగా విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయానికి మళ్లించారు.
BIG BREAKING : దుబాయ్ విమానాశ్రయం బంద్: ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి విమానాల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేసిన విమానాలను, ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా నడుపుతున్నట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది.
Delhi: ప్రయాణికుడిపై పైలట్ దాడి.. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన ఎయిరిండియా
ఢిల్లీ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి వెళ్లిన అంకిత్ అనే అతనిపై పైలట్ దాడి చేశాడు. దీంతో అతను ఆవేదన చెంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఎయిర్ ఇండియాను ఢీ కొట్టిన పక్షి.. | Bird Hits Air India Plane | Nagpur To Mumbai Flight | RTV
Air India Flight : మరో విమానానికి తప్పిన ప్రమాదం..మూడు గంటలపాటు గాలిలోనే..
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు.
Food: ఆహారంలో వెంట్రుకలు.. ప్రయాణికుడికి రూ.35వేలు పరిహారం
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. తనకు ఇచ్చిన భోజనంలో వెంట్రుకలు రావడంతో అతడు షాకైపోయాడు. కోర్టులో పిటిషన్ వేయగా అతడికి ఎయిర్ ఇండియా రూ.35 వేలు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/media_files/2025/04/09/V64Fmxrr2YerY3SYTfEA.jpg)
/rtv/media/media_files/2026/04/10/indian-flights-2026-04-10-21-54-53.jpg)
/rtv/media/media_files/2025/12/20/delhi-2025-12-20-11-30-21.jpg)
/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
/rtv/media/media_files/2025/10/17/food-2025-10-17-20-24-30.jpg)