Stock Market: ట్రంప్ ఫార్మా టారిఫ్ ల దెబ్బ...అట్టడుగుకి సూచీలు
అసలే కష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రంప్ ప్రకటించిన పార్మీ టారిఫ్ లదెబ్బతో మరింత అట్టడుగుకి వెళ్ళిపోయాయి. ఈ రోజు ప్రారంభం నుంచి దేశీ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి.
అసలే కష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రంప్ ప్రకటించిన పార్మీ టారిఫ్ లదెబ్బతో మరింత అట్టడుగుకి వెళ్ళిపోయాయి. ఈ రోజు ప్రారంభం నుంచి దేశీ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మన సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 25శాతం సుంకాలు విధించడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా దిగడంతో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. గడిచిన ఐదు నెలల్లో ప్రస్తుతం గరిష్టంగా క్రూడ్ ఆయిల్ ధరలు చేరాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. జూన్ 23న ట్రేడింగ్లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి.
రక్త కన్నీరు క్షణాల్లో 10 లక్షల కోట్లు | Stock Market | Nifty & Sensex | Share Market Collapses due to heavy losses incurred and especially post Trump being elected as President of USA; | RTV
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీరు SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతుంటే, దాన్ని కొనసాగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు.
వరుసగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అమెరికా ఎన్నికల ఎఫెక్ట్ గట్టిగానే స్టాక్ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్ 160 పాయింట్లు తగ్గి 78,515 దగ్గర ట్రేడవుతుండగా.. నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 23,798 దగ్గర ప్రస్తుతం కొనసాగుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 91 పాయింట్లు తగ్గి 78,722 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 23,999 వద్ద కొనసాగుతోంది.