Suicide drones : భారత ఆర్మీ అమ్ముల పొదిలో ఆత్మాహుతి డ్రోన్స్
భారత్ అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం వచ్చి చేరింది. శత్రుమూకలను భయకంపితులను చేసే ఆత్మాహుతి డ్రోన్స్‌ను (కామెకాజీ డ్రోన్స్) గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇన్సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ ఉత్పత్తి చేసింది. వీటిని తాజాగా సైన్యానికి అప్పగించింది.
World War II bomb: ఇండియాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. రంగంలోకి ఆర్మీ..?
జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఒక అరుదైన, ప్రమాదకరమైన సంఘటన వెలుగుచూసింది. బహరాగోడా ప్రాంతంలోని సువర్ణరేఖ నదీ తీరంలో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా, ఒక భారీ పేలని బాంబు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Indian Railways: అగ్నివీర్లు, ఆర్మీ సిబ్బందికి గుడ్‌న్యూస్.. రిటైరయ్యాక ఆ శాఖలో ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్, ఆర్మీ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది. వీళ్లు రిటైరయ్యాక ఉద్యోగాలు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దీనికోసం రైల్వేశాఖ, సైన్యం కలిసి సహకార ముసాయిదా (ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ కో ఆపరేషన్)ను అమల్లోకి తీసుకొచ్చాయి.
SFDR : భారత్ అమ్ముల పొదిలో మరో ఆయుధం..‘ఎస్ఎఫ్డీఆర్’ పరీక్ష విజయవంతం
దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో విజయం సాధించింది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధికి కీలకమైన ‘సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్’ (SFDR) సాంకేతికతను డీఆర్డీవో(DRDO) విజయవంతంగా పరీక్షించింది.
ఇండియన్ ఆర్మీలో లక్ష మందితో భైరవ్ దళం.. ఇక యుద్ధంలో డ్రోన్లతో చెడుగుడే!
భారత సైన్యం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఏకంగా లక్ష మంది డ్రోన్ ఆపరేటర్లతో కూడిన భారీ దళాన్ని సిద్ధం చేసింది. దీనికి తోడు, అత్యంత శక్తిమంతమైన 'భైరవ్' అనే సరికొత్త స్పెషల్ ఫోర్స్ దళాన్ని రంగంలోకి దించింది.
Bribery case: ఆర్మీలో అవినీతి తిమింగళం.. లెఫ్టినెంట్ కల్నల్ ఇంట్లో భారీగా కరెన్సీ కట్టలు
ఇండియన్ ఆర్మీలో అవినీతి తిమింగళం బయటపడింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ ముడుపుల కేసులో సిబిఐకి చిక్కారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
దీని పేరు వింటుంటే పాకిస్థాన్‌కి వణుకు.. అదే ‘అర్జున్ Mk-1A’
పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ అర్జున్ యుద్ధ ట్యాంక్‌ల గురించి వణుకుపడుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అర్జున్ Mk-1A ట్యాంక్ ఇప్పుడు రక్షణ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. 2021లో కేంద్ర ప్రభుత్వం 118 ట్యాంకుల కోసం రూ.7,523 కోట్ల ఆర్డర్ ఇచ్చింది.
/rtv/media/media_files/2026/04/07/fotojet-4-2026-04-07-18-14-07.jpg)
/rtv/media/media_files/2026/03/21/bomb-2026-03-21-21-51-10.jpg)
/rtv/media/media_files/2026/02/28/indian-railways-2026-02-28-07-23-43.jpg)
/rtv/media/media_files/2026/02/03/fotojet-7-2026-02-03-21-39-33.jpg)
/rtv/media/media_files/2026/01/05/bhairav-force-2026-01-05-15-31-48.jpg)
/rtv/media/media_files/2025/12/21/col-arrest-2025-12-21-06-34-39.jpg)
/rtv/media/media_files/2025/12/18/arjun-mk-1a-2025-12-18-11-31-21.jpg)
/rtv/media/media_files/2025/11/24/fotojet-2025-11-24t103105201-2025-11-24-10-31-25.jpg)