క్రైం Fake Police : కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్! దేశంలో ఫేక్ పోలీసు ముఠాలు రెచ్చిపోతున్నాయి. కాల్ గర్ల్స్, రేప్ కేసులు, డ్రగ్స్ బానిసలు, తదితర కేసుల్లో ఇరుక్కున్న వారే టార్గెట్‌గా అందినంత దోచేస్తున్నారు. ఫేక్ ఐడి కార్డ్స్, వాట్సప్ డీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: ఒలింపిక్స్ పరేడ్‌లో మెరిసిన భారత జెండా భారతీయులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. సీన్ నది మీద భారత జెండా రెపరెపలాడింది. భారత క్రీడాకారులు బోట్లో పరేడ్ చేశారు. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Paris Olympics: మొదటిరోజే అదరగొట్టారు..క్వార్టర్స్‌కు చేరుకున్న విజయవాడ ఆర్చర్ పారిస్ ఒలింపిక్స్ ఇంకా అధికారికంగా మొదలవ్వనే లేదు కానీ మన ఆర్చర్లు మాత్రం శుభారంభాన్ని ఇచ్చారు. క్వాలిఫికేషన్ రౌండ్లో పురుషులు, మహిళల జట్టు రెండూ నాలుగో స్థానం దక్కించుకుని నేరుగా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. By Manogna alamuru 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: రేపటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ షెడ్యూల్ ఇదే పారిస్ ఒలింపిక్స్ సందడి మొదలైపోయింది. పతకాలే లక్ష్యంగా 117 మంది భారత క్రీడాకారులు ప్యారిస్‌లో ప్రాక్టీస్ షురూ చేశారు. ఈసారి ఎలా అయినా గత ఒలింపిక్స్ కన్నా ఎక్కువ మెడల్స్ సాధించాలని క్రీడాకారులు పట్టుదలగా ఉన్నారు. జూలై 25న ఆర్చరీ పోటీలతో భారత అథ్లెట్ల పోరాటం మొదలవనుంది. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: మాల్దీవులకు తక్కువ..భూటాన్‌కు ఎక్కువ...ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు పొరుగుదేశాలతో బంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ అడుగులు వేస్తోంది. పొరుగుకే తొలి ప్రాధాన్యం విధానం కింద భారత్ పక్క దేశాలకు అభివృద్ధి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా తాజా బడ్జెట్ లో భారత ప్రభుత్వం పలు కేటాయింపులు జరిపింది. అ్యధికంగా భూటాన్‌కు రెండువేల కోట్లను కేటాయించారు. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Powerful Military: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్న దేశం ఇదే! గ్లోబల్ ఫైర్‌పవర్ అనే వెబ్ సైట్ ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ దేశాల ర్యాంకింగ్స్ ను ఇటీవలె విడుదల చేసింది. వీటిలో అమెరికా అగ్రస్థానం దక్కించుకోగా, రెండు,మూడు స్థానాలలో రష్యా,చైనా నిలిచాయి. చిట్ట చివరి స్థానంలో భూటాన్ నిలిచింది. అయితే భారత్ స్థానమెంతో తెలుసా? By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీసీసీఐ అభ్యర్థన పై బదులివ్వని ఐసీసీ! వచ్చే ఏడాది పాక్ లో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీకి భారత్ వెళ్లే ప్రసక్తి లేదని ఇప్పటికే ICCకి తేల్చిచెప్పింది. శ్రీలంక, దుబాయ్ లో హైబ్రీడ్ మ్యాచ్ లు నిర్వహించాలని ICC ని కోరింది. నేడు శ్రీలంకలో జరిగిన ICC సలహా సమావేశంలోBCCI అభ్యర్థన పై చర్చించలేదని తెలుస్తోంది. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snake Free State: ఒక్క పాము కూడా లేని రాష్ట్రం ఎక్కడ ఉందో తెలుసా? భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించదు. ఇక్కడ పాములే కాదు కుక్కలు కూడా కనిపించవు. అంటే లక్షద్వీప్ పాము, కుక్క లేని రాష్ట్రం. By Lok Prakash 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NFHS: భారత్‌కు ఒబేసిటీ ముప్పు.. ఆర్థిక సర్వే సంచలన రిపోర్ట్! కరోనా, లాక్ డౌన్ తర్వాత భారత దేశంలో ఒబేసిటీ గణనీయంగా పెరిగినట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఢిల్లీ, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో నిలవగా.. పురుషుల కంటే మహిళలే అధికంగా ఊబకాయంతో బాధపడుతున్నట్లు సర్వే తేల్చింది. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn