Latest News In Telugu 350 ఏళ్ళ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన శివాజీ ఆయుధం బ్రిటన్ విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి 350 ఏళ్ళ తరవాత ఛత్రపతి శివాజీ ఆయుధం వాఘ్ నఖ్ ఇండియాకు తిరిగి వచ్చింది. దీనిని మహారాష్ట్ర సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ప్రదర్శన కోసం ఉంచారు. శివాజీ ఈ ఆయుధంతోనే అఫ్జల్‌ఖాన్‌ను చంపారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: శ్రీలంకతో టీ 20లకు కెప్టెన్‌గా స్కై జింబాబ్వే టూర్ అయిపోయింది. శ్రీలంక టూర్ మొదలవనుంది. దీనికి బీసీసీఐ ఇప్పటికే భారత టీమ్‌ను ప్రకటించింది. ఈసారి టీమ్ ఇండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు బదులు సూర్యకుమార్ యాదవ్‌ను ప్రకటించింది. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: టైటానిక్‌లా బీజేపీ..మునిగిపోవాలంటే మోదీనే బెస్ట్! 'బీజేపీలో ఉన్న మనతో పాటు, మన పార్టీ కూడా టైటానిక్ షిప్ లాగా మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు ఆ షిప్ కి సారథ్యం వహించడానికి నరేంద్రమోదీయే ఉత్తమమైనవాడని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Palastina Refugees: పాలస్తీనా శరణార్ధులకు భారత్ భారీ ఆర్థిక సహాయం.. న్యూయార్క్‌లో జరిగిన యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ సదస్సులో, ఏజెన్సీ అభ్యర్థనలకు భారత్ సానుకూలంగా స్పందించింది. పాలస్తీనా శరణార్ధుల కోసం మానవతా సహాయం అందించాలనే తన మాటకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా 25 లక్షల డాలర్ల ఆర్ధిక సహాయాన్ని మొదటి విడతగా విడుదల చేసింది. By KVD Varma 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ram Sethu: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో! భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు నిర్మాణం కల్పితం కాదని నిజమేనని ఇస్రో తేల్చి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ - 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను తాజాగా విడుదల చేశారు By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BCCI: ఇండియా Vs శ్రీలంక.. షెడ్యూల్ ఖరారు! 3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనుండగా ఇందుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 27న మొదలై ఆగస్టు 7తో ముగుస్తుందని స్పష్టం చేసింది. వన్డేలకు రోహిత్ శర్మ, టీ20లకు హార్దిక్ లేదా కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bypoll Results: ఎన్డీయేకు షాక్.. 10 చోట్ల ఇండియా కూటమి విజయం దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈరోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 10 చోట్ల ఇండియా కూటమి విజయం సాధించగా.. ఎన్డీయే కూటమి రెండు స్థానాలకే పరిమితమైది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Retail Inflation : అదుపులో లేని ద్రవ్యోల్బణం.. కూరగాయల ధరలే కారణం! భారత్ లో ద్రవ్యోల్బణం అదుపులో లేదు. జూన్ నెల గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 5.08%గా ఉంది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని చెప్పింది. మేనెలలో ద్రవ్యోల్బణం 4.75గా ఉంది. కూరగాయల ధరల్లో పెరుగుదల కారణంగా జూన్ నెలలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందంటున్నారు. By KVD Varma 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : దేశంలో 31 రాష్ట్రాలు సంతానోత్పత్తిలో స్థిరీకరణ- కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలోని 36 రాష్ట్రాల్లో 31 రాష్ట్రాలు జనాభా స్థిరీకరణకు చేరుకున్నాయని చెబుతోంది కేంద్ర ప్రభుత్వ డేటా. ప్రస్తుత సంతానోత్పత్తి రేటు 2.1గా ఉందని తెలిపింది. ఇది భవిష్యత్తులో భారత జనాభా పెరుగుదలను కంట్రోల్ చేస్తుందని భారత ఆరోగ్యశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn